WCD VACANCIES RECRUITMENT 2020 || WOMEN’S AND CHILD DEVELOPMENT DEPARTMENT
WOMEN'S AND CHILD DEVELOPMENT DEPARTMENT
WCD VACANCIES RECRUITMENT 2020 || WOMEN’S AND CHILD DEVELOPMENT DEPARTMENT
మహిళా శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాలు
మహిళ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుంచి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోగలరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మొత్తం పోస్టుల సంఖ్య పోస్టుల వారీగా విద్య అర్హత వేతనాలు తదితర అంశాలన్నీ ముఖ్యంగా అప్లికేషన్ చేసే విధానం చివరి తేదీ పూర్తి వివరాలను క్లుప్తంగా వివరించడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు దేశంలోని అన్ని రాష్ట్రాల అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది చివరి తేదీ మాత్రం మే 11 2020 వరకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది పూర్తి వివరాల కోసం మీరు ఈ క్రింది లింక్ ద్వారా స్వీకరించగలరు.
IMPORTANT LINKS