17th April Today Top Notifications – 2020 || All India latest Government Jobs – 2020
All India latest Government Jobs - 2020

17th April Today Top Notifications – 2020 || All India latest Government Jobs – 2020
కేంద్ర ప్రభుత్వం నుండి భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి అయితే ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు కూడా అవకాశం ఉంటుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి అయితే ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్లను ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయ్యాయి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే ఉద్యోగాలు నోటిఫికేషన్ ఖాళీల వివరాలు పోస్టుల వారీగా విద్య అర్హత నోటిఫికేషన్ అప్లికేషన్ చేసే విధానం సిలబస్ తదితర అంశాలన్నీ క్లుప్తంగా వివరించడం జరిగింది ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకోండి మీ విద్య అర్హత ముఖ్యంగా పదో తరగతి నుండి మొదలుకొని పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సువర్ణ అవకాశాన్ని ఎవరు కూడా మిస్ కావద్దు మీరు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఈ క్రింది లింక్ ద్వారా స్వీకరించగలరు.
IMPORTANT LINKS
UNION PUBLIC SERVICE COMMISSION
CEMENT CORPORATION OF INDIA