ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ యూజర్స్ ఐఫోన్ వాట్సాప్ ని వాడడానికి చాలా అంటే చాలా ఇష్టపడుతుంటారు కానీ అలా వాడాలంటే కంపల్సరీ మన దగ్గర మాత్రమే ఉండాల్సి ఉంటుంది కానీ మీకు ఒక అద్భుతమైన ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా ఆండ్రాయిడ్ మొబైల్ లో కూడా మీరు ios వాట్సాప్ ను ఈజీ గా వాడుకోవచ్చు పైగా మీ వాట్స్అప్ హోమ్స్ కి ఎంత సూపర్ గా కనిపిస్తుంది అంటే చూసే వాళ్లకు మాత్రం దిమ్మతిరిగిపోతుంది.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడ్లు కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ చిన్న వాట్సప్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది ఒక్కసారి మీరు గనక ఆ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేశాక అందులో మీరు నార్మల్గా మన వాట్సప్ లో ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అదేవిధంగా మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు కావాలి అనుకుంటే తీసుకున్నట్లయితే వాడిని కూడా దీంట్లో చేసుకోవచ్చు తర్వాత పైన మీకు త్రీ డాట్స్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా యో టీమ్స్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఆ ఆప్షన్ పైన క్లిక్ చేసి ios వర్షం దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది మూడవది ఉంటుంది తర్వాత దాన్ని అప్లై చేసిన మరుక్షణమే అది ఆసిటీస్గా ఐఓఎస్ లాగా మారి పోవడం జరుగుతుంది తర్వాత మళ్లీ బ్యాక్ వచ్చి త్రీ డాట్స్ పైన టాప్ చేసినట్లయితే గ్రిడ్ స్కేల్ ఆప్షన్ కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి అక్కడ మీరు ios వర్షం ని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది ఆటోమెటిగ్గా మీ వాట్స్అప్ డైరెక్టుగా ఐఫోన్ వాట్సప్ లాగా మారి పోవడం జరుగుతుంది ఇలా ఆండ్రాయిడ్ యూజర్స్ ఐ ఫోన్ లో వాట్సాప్ ని వాడు కావాలనుకుంటే వాడుకోవచ్చు ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ సీక్రెట్ ట్రిక్ ప్రతి ఒక్కరికీ అవుతుంది ఒక్కసారి ప్రయత్నించండి చూడండి మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుంది అనేది.