Andhra Pradesh district wise Anganwadi jobs 2021 || Telangana district wise Anganwadi recruitment updates 2021
Telangana district wise Anganwadi recruitment updates 2021
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కడప జిల్లా పరిధిలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్ & ఖాళీలు: 1) అంగన్వాడీ కార్యకర్త: 50
2) అంగన్వాడీ ఆయా: 225
3) మినీ అంగన్వాడీ కార్యకర్త: 13
మొత్తం ఖాళీలు : 288
అర్హత : పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : 01.07.2021 నాటికి 21 నుంచి 35 ఏళ్లు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 12,000 – 50,000 /-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- చెల్లించాలి, పీడబ్ల్యూడీ, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 19, 2021
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 31, 2021
చిరునామా: స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయం, కడప, ఆంధ్రప్రదేశ్.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSDC) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు
జాబ్ : కంపెనీ సెక్రటరీ, ఫైనాన్స్ మేనేజర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్.
మొత్తం ఖాళీలు : 05
అర్హత : పోస్ట్ లని అనుసరించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కంపెనీ సెక్రటరీ పోస్ట్ కి సీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం కూడా ఉండాలి.
వయస్సు : 45 ఏళ్లు మించకుండా ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 30,000 – 1,00,000 /-
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈ మెయిల్: hr.apsdc
@gmail.com
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ.0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగస్ట్ 20, 2021.
దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 30, 2021.
Application