Education

ఐ.ఐ.టి లో నాన్-టీచింగ్ పోస్టులు 191 || ఐఐటీ రిక్రూట్మెంట్ 2019

ధన్‌బాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ-ఐఎస్‌ఎం)లో నాన్‌ టీచింగ్‌స్టాఫ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

మొత్తం ఖాళీలు: 191 -పోస్టుల వారీగాఖాళీలు: డిప్యూటీ రిజిస్టార్‌-3, అసిస్టెంట్‌ రిజిస్టార్‌-8, జూనియర్‌ అసిస్టెంట్‌-74, జూనియర్‌ టెక్నీషియన్‌-106, గ్రూప్‌-1(కెమిస్ట్రీ-2, గ్రూప్‌-2 (కెమికల్‌)-8, గ్రూప్‌-3 (సివిల్‌)-7, _ గ్రూప్‌4 _ (ఎలక్ట్రికల్‌)-15,గ్రూప్‌-5 (ఎలక్ట్రానిక్స్‌)-19, _ గ్రూప్‌-4 మెకానికల్‌)-40, గ్రూప్‌-7(కంప్యూటర్స్‌)-12, గ్రూప్‌-8 (మైనింగ్‌)-3
ఖాళీలు ఉన్నాయి. -అర్హతలు: వేర్వేరుపోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి.
వెబ్‌సైట్‌లో చూడవచ్చు. -ఎంపిక: మొత్తం100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఆయాపోస్టులను బట్టి సిలబస్‌ ఉంటుంది. దీనిలో రాతపరీక్షకు 80 మార్కులు, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌కు 20 మార్కులు. దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: నవంబర్‌

Click Here To Go Official Website

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button