షావోమీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. దివాళీ విత్ ఎంఐ సేల్ ప్రకటించింది షావోమీ. అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. టాప్ దివాళీ డీల్స్, దివాళీ బెస్ట్ సెల్లర్స్ పేరుతో అనేక డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ఇక ఈ సేల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఫ్లాష్ సేల్ గురించి. ఒక్క రూపాయికే ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. అక్టోబర్ 16 నుంచి 21 వరకు జరిగే సేల్‌లో ప్రతీ రోజూ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తోంది. రోజూ రెండు ప్రొడక్ట్స్ చొప్పున ఆరు రోజుల్లో 12 ప్రొడక్ట్స్‌ని ఫ్లాష్ సేల్‌లో అమ్మనుంది. రెడ్మీ నోట్ 9 ప్రో, ఎంఐ మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2, ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4, ఎంఐ టీవీ 4ఏ స్మార్ట్ టీవీ లాంటి ప్రొడక్ట్స్‌ని కేవలం రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. మరి ఏ రోజున ఏఏ ప్రొడక్ట్స్ అమ్మనుందో వెబ్సైట్లో వివరించింది షావోమీ. మరి ఏ రోజు ఏ ప్రొడక్ట్ రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో లభిస్తుందో తెలుసుకోండి.
మి రీ 1 ఫ్లాష్ సేల్ 2020 లో ఎలా కొనాలి?
* మి రీ 1 ఫ్లాష్ సేల్ పేజీని సందర్శించండి
1. లాగిన్ అవ్వండి లేదా మీ మి ఖాతాను సృష్టించండి
2. క్రిందికి స్క్రోల్ చేసి, ‘రూ 1 ఫ్లాష్ సేల్’కి వెళ్ళండి
3. మీ Mi ID లేదా లాగిన్‌తో నమోదు చేయండి
4. రూ .5 అమ్మకం ప్రత్యక్ష ప్రసారం అయినప్పుడు కొనండి
5. ఫ్లాష్ సేల్ 2020 అక్టోబర్ 16 నుండి ప్రత్యక్షమైంది
మి 1 ఆర్స్ ఫ్లాష్ సేల్ ప్రొడక్ట్స్ డే 1 @ 4 PM
రెడ్మి నోట్ 9 ప్రో @ 1 రూ
మి స్మార్ట్ బ్యాండ్ 4 @ 1 రూ
మి 1 రూ ఫ్లాష్ సేల్ ప్రొడక్ట్స్ డే 2 @ 4 PM
మి మోషన్ యాక్టివేటెడ్ నైట్ లైట్ 2 @ 1 రూ
రెడ్మి నోట్ 9 @ 1 రూ
మి 1 రూ ఫ్లాష్ సేల్ ప్రొడక్ట్స్ డే 3 @ 4 PM
మి ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ 2
మి బిజినెస్ క్యాజువల్ బ్యాక్‌ప్యాక్
మి 1 రూ ఫ్లాష్ సేల్ ప్రొడక్ట్స్ డే 4 @ 4 PM
మి నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్
మి టివి 4 ఎ (32) హారిజన్ ఎడిషన్ గ్రే
మి రూ 1 ఫ్లాష్ సేల్ ప్రొడక్ట్స్ డే 5 @ 4 PM
మి బార్డ్ ట్రిమ్మర్
రెడ్మి ఇయర్‌ఫోన్స్
మి రూ 1 ఫ్లాష్ సేల్ ప్రొడక్ట్స్ డే 6 @ 4 PM
షియోమి స్క్రూడ్రైవర్ కిట్
మి LED దీపం.
Mi Smart Band 4: అక్టోబర్ 17న సాయంత్రం 4 గంటలకు రూ.1,899 విలువైన ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 4 ప్రొడక్ట్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 25 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.Redmi Note 9: అక్టోబర్ 17న సాయంత్రం 4 గంటలకు రూ.11,999 విలువైన రెడ్మీ నోట్9 స్కార్లెట్ రెడ్ 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 10 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi True Wireless Earphones 2: అక్టోబర్ 18న సాయంత్రం 4 గంటలకు రూ.2,999 విలువైన ఎంఐ ట్రూ వైర్లెస్ 2 ఇయర్‌ఫోన్స్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 20 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi Business Casual Backpack: అక్టోబర్ 18న సాయంత్రం 4 గంటలకు రూ.899 విలువైన ఎంఐ బిజినెస్ క్యాజువల్ బ్యాక్‌ప్యాక్ రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi Neckband Bluetooth Earphones: అక్టోబర్ 19న సాయంత్రం 4 గంటలకు రూ.1,599 విలువైన ఎంఐ నెక్‌బ్యాండ్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్ రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi TV 4A: అక్టోబర్ 19న సాయంత్రం 4 గంటలకు రూ.13,999 విలువైన ఎంఐ టీవీ 4ఏ 32 అంగుళాల హొరైజన్ ఎడిషన్ గ్రే కలర్ స్మార్ట్ టీవీని రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 20 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi Beard Trimmer 1C: అక్టోబర్ 20న సాయంత్రం 4 గంటలకు రూ.899 విలువైన ఎంఐ టీవీ బియర్ ట్రిమ్మర్ 1సీని రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Redmi SonicBass Wireless Earphones: అక్టోబర్ 20న సాయంత్రం 4 గంటలకు రూ.999 విలువైన రెడ్మీ సోనిక్‌బాస్ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Xiaomi Precision Screwdriver Kit: అక్టోబర్ 21న సాయంత్రం 4 గంటలకు రూ.1,299 విలువైన షావోమీ ప్రెసిషన్ స్క్రూడ్రైవర్ కిట్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
Mi Rechargeable LED Lamp: అక్టోబర్ 21న సాయంత్రం 4 గంటలకు రూ.1,299 విలువైన ఎంఐ రీఛార్జబుల్ ఎల్ఈడీ ల్యాంప్‌ను రూ.1 ధరకే ఫ్లాష్ సేల్‌లో అమ్ముతోంది. కేవలం 50 యూనిట్స్ మాత్రమే ఫ్లాష్ సేల్‌లో ఉంటాయి.
ఈ ప్రొడక్ట్స్‌ని ఒక్క రూపాయికే సొంతం చేసుకోవాలంటే సరిగ్గా ఫ్లాష్ సేల్ సమయంలో ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ రోజూ 4 గంటలకు ఫ్లాష్ సేల్ ఉంటుంది. యూనిట్స్ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి పోటీ ఎక్కువగా ఉంటుంది.