Andhra PradeshEducationNational & InternationalSocialTelanganaTop News

AP Health Department Recruitment 2022 || Telangana medical job updates 2022

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతమే లక్ష్యంగా పలు నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు 3,393 మిడ్‌-లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌ (MLHP) ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ ను వచ్చే నెలలో జారీ చేయనుంది.

వాస్తవానికి జూన్ లో ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఉద్యోగాలను నవంబర్ నెలలో భర్తీ చేయాల్సి ఉంది. కానీ వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ ఉద్యోగాలను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయడానికి ఆర్థిక శాఖ ఆమోదించినట్లు  10, ప్రకాశం-240, నెల్లూరు-236, చిత్తూరు-275, కడప-202, అనంతపురం-28 , కర్నూలు. జిల్లాలో 236 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే మండలాల వారీగా ఈ నియామకాలు జరగనున్నాయి.

శ్రీకాకుళం జిల్లాలో 209, విజయనగరం-176, విశాఖపట్నం-248, తూర్పుగోదావరి-440, పశ్చిమగోదావరి-295, కృష్ణా-268, గుంటూరు-310, ప్రకాశం-240, నెల్లూరు-236, చిత్తూరు-275, కడప-202, అనంతపురం-28 , కర్నూలు. జిల్లాలో 236 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే మండలాల వారీగా ఈ నియామకాలు జరగనున్నాయి.

IMPORTANT LINKS

All Notifications & Application

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button