Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

Telangana Medical Department Vacancy 2021-22 || Sangareddy, Peddapalli District Wise Medical Department Jobs In Telangana

District Wise Medical Department Jobs In Telangana 2021

 

 

 

 

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌ఓ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్: సివిల్ అసిస్టెంట్‌ సర్జన్లు

మొత్తం ఖాళీలు : 10

అర్హత : ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత.

 

వయస్సు : పోస్ట్ ని అనుసరించి 34 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

వేతనం : నెలకు రూ. 12,000 – 30,000 /-

ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.

దరఖాస్తులకు ప్రారంభతేది: ఆగష్టు 06, 2021

దరఖాస్తులకు చివరితేది: ఆగష్టు 10, 2021

చిరునామా: డీఎంహెచ్‌ఓ, సంగారెడ్డి, తెలంగాణ.

 

 

వెబ్ సైట్ : Click Here

నోటిఫికేషన్: Click Here

 

 

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ పెద్దపల్లి జిల్లా పరిధిలోని వివిధ ఆసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి Walk-In నిర్వహిస్తుంది.

ఈ జాబ్ కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ : సివిల్‌ అసిస్టెంట్ సర్జన్‌ స్పెషలిస్టులు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ (జీడీఎంఓ).

జాబ్ విభాగాలు : పీడియాట్రిక్స్‌, రేడియాలజీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనకాలజీ, అనెస్తీషియా, తదితరాలు.

ఖాళీలు : 23

అర్హత : పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత.
వయసు : 45 సంవ‌త్స‌రాలు మించ‌కూడ‌దు.

Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

ఆసుపత్రుల వారీగా ఖాళీలు : జిల్లా ఆసుపత్రి పెద్దపల్లి – 06, ఏరియా ఆసుపత్రి గోదావరిఖని – 10, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ మంథని – 06.

వేతనం : నెల‌కు రూ. 55,000/- 1,20,000/-

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ.0/-

ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 13, 2021.

ఇంటర్వ్యూ వేదిక: ది సూపరింటెండెంట్‌, జిల్లా ఆసుపత్రుల హెడ్‌క్వార్టర్స్‌, పెద్దపల్లి జిల్లా.

 

 

వెబ్ సైట్ :  Click  Here

నోటిఫికేషన్: Click Here

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button