Andhra Pradesh

APSPDCL లో జూనియర్ లైన్మెన్ ఉద్యోగాలు Total పోస్టులు:5,107

ఏపీ లో సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ APSPDCL లో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు 5107.

* జిల్లాల వారీగా ఖాళీల వివరాలు *

విజయవాడ 637, గుంటూరు 632, ఒంగోలు 641, నెల్లూరు 577, తిరుపతి 684, కడప 611, కర్నూలు 658, అనంతపురం 667, total 5,107.

* అర్హత వివరాలు *
పదో తరగతి తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటిఐ లేదా ఇంటర్ ఒకేషనల్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి వివరాలు:
01.07.2019 నాటికి 18 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

* దరఖాస్తు విధానం *
ఆన్లైన్ ద్వారా పూర్తి చేయాలి

* ఎంపిక విధానం *
అకాడమిక్ మెరిట్, పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్, సైక్లింగ్ టెస్ట్ ఆధారంగా.

* అప్లికేషన్ ఫీజు వివరాలు *
అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు గా రూపాయలు 200 చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ జిల్లాలకు దరఖాస్తు చేసుకునేవారు అదనంగా ఒక్కో జిల్లాకు రూపాయలు 100 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా మూడు జిల్లాల కు దరఖాస్తు చేసుకోవచ్చు.
* అప్లికేషన్ లాస్ట్ డేట్ *
17.08.2019

Click here to download notification.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button