ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ చేసినట్టుగా మన ఫోటో తో మనం సొంత వీడియో ని ఏ విధంగా క్రియేట్ చేయాలో step by step process మొత్తం చూపిస్తాను కొంచెం లాస్ట్ వరకు చదవండి మొత్తం అర్థం కావడం జరుగుతుంది
ఇకపోతే మనం ఇలాంటి వీడియో ని క్రియేట్ చేయాలంటే చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది దీని కోసం ఒక మొబైల్ లో ఒక అప్లికేషన్ ఉంటే సరిపోతుంది దీనికి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ ఫేస్బుక్ పోస్ట్ బ్యానర్ కావచ్చు లిరికల్ వీడియో కావచ్చు పార్టికల్ వీడియో కావచ్చు రౌండ్ బ్యాగ్రౌండ్ కావచ్చు అన్నీ కూడా కింద మీకు స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది ముందుగా మీరు డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది మీయొక్క మొబైల్లో ఇలా చేసుకున్నాక మీకు సంబంధించిన రెండు ఫొటోస్ ని మీరు బ్యాక్ గ్రౌండ్ ఏరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ గా పిఎన్జి ఫార్మెట్లో ఉండాల్సి ఉంటుంది.
ఇప్పుడు ముందుగా kinemaster అప్లికేషన్ ని ఓపెన్ చేసి బ్యాగ్రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది తీసుకున్న తర్వాత మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ లో మీ ఫోటో ని తీసుకోండి సెకండ్ లేయర్ లో ఇంకొక ఫోటో తీసుకోండి తర్వాత ఈ ఫేస్ బుక్ పోస్ట్ బ్యానర్ నీ దీంతోపాటుగా లిరికల్ వీడియో ని దీంతోపాటుగా పార్టికల్ వీడియో ని రౌండ్ కార్నర్ బ్యాగ్రౌండ్ సెలెక్ట్ చేశాక వీటన్నిటిని బిల్డింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి స్క్రీన్ పైన సెట్ చేయవలసి ఉంటుంది అలాంటప్పుడు మీయొక్క ఫోటో పైన ఈ బ్యాగ్రౌండ్స్ అన్ని సెట్ కావడం జరుగుతుంది తర్వాత ఇన్బిల్ట్ మ్యూజిక్ అయితే ఈ వీడియోలో ఉంటుంది జస్ట్ మీరు అక్కడి నుంచి ఎడిట్ చేసుకుని సెండ్ చేసుకోవడమే ఎవరైనా మీకు సంబంధించిన వీడియో చూశారంటే మాత్రం షాక్ అవ్వాల్సిందే.
IMPORTENT LINKS
LIGHT IMAGE