Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

FB ReIcruitment Vacancy 2023

FB ReIcruitment 2023 Vacancy

 

చాల రోజుల నుండి ఎదురుచుస్తున్న నోటిఫికేషన్. కేవలం ఇంటర్ లేదా ఇంటర్ పాసైతే చాలు. రెండు రాష్ట్రాల వారికి అదిరిపోయే భారీ జాబ్ నోటిఫికేషన్. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి IFB ఇన్స్తిటూట్ ఆఫ్ బయో దైవర్సిటి నుండి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయు ఈ పోస్టులకు ఆన్ ‌లైన్ విధానంలో గాని ఆఫ్ లైన్ విధానంలో గాని అప్లై చేయాల్సిన అవసరం కూడా లేదు నేరుగా ఇంటర్వ్యూ కు హాజరైతే చాలు.

 

 

చాలా చక్కని అవకాశం కాబట్టి స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను పొందడానికి ఇంటర్వ్యూకు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కాంట్రాక్టు విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు IFB Recruitment 2023కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందడానికి క్రింది పూర్తి కథనాన్ని తప్పక చదవాలి.

FB ReIcruitment 2023 Vacancy :

IFB నోటిఫికేషన్ నందు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ఫీల్డ్ అసిస్స్తేంట్ తదితర పోస్టులతో కలిపి మొత్తం 04 ఖాళీలు కలవు. ఈ భర్తీ ప్రక్రియలో భాగంగా ఇంటర్వ్యూలు ఆగస్టు 2023న ప్రారంభమవుతుంది. పోస్టుల వారీగా ఖాళీలను దిగువ పట్టికలో పొందుపరిచాము.

పోస్టు పేరుపోస్టుల సంఖ్య
ప్రాజెక్ట్ ఫెలో02
ఫీల్డ్ అసిస్స్తేంట్01
ప్రాజెక్ట్ అసిస్టంట్01

అర్హతలు :

ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఇతర ఖాళీలను IFB Notification 2023 ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు కావలసిన క్రింది అర్హతలను తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు :

నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 28 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ప్రభుత్వ నిర్దేశానుసారం వయస్సులో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు :

ప్రాజెక్ట్ ఫెలో :

  • మొదటి తరగతి M.Sc.  నేల శాస్త్రంలో/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్/ఫారెస్ట్రీ /వృక్షశాస్త్రం/వ్యవసాయం.
  • MS ఆఫీస్‌, కంప్యూటర్ నైపుణ్యం
  • సేకరణ కోసం అటవీ ప్రాంతాలు డేటా/సమాచారం విస్తృతంగా పర్యటించగల సామర్థ్యం

 

ప్రాజెక్ట్ అసిస్టంట్ :

  • B.Sc (జీవశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయన శాస్త్రం,వ్యవసాయం & అటవీ)
  • సంబంధిత పరిశోధన ప్రాజెక్ట్ పనిచేసిన అనుభవం గల వారికి ప్రాధాన్యత అభ్యర్థులకు ఇవ్వనున్నారు

ఫీల్డ్ అసిస్స్తేంట్ :

  • 10+2 (బయోలాజికల్సైన్స్)
  • ఫీల్డ్ డేటా సేకరణ, ఫీల్డ్ యొక్క నిర్వహణ మరియు గణన అనుభవం

ఎంపిక ప్రక్రియ :

IFB Notification 2023 ఎంపిక ప్రక్రియ క్రింది దశలను కలిగి ఉంటుంది.

  • ఇంటర్వ్యూ
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

వేతనం :

IFB యొక్క నియమ నిబంధనల ప్రకారం జీతం అందిస్తారు. అభ్యర్థుల దరఖాస్తుకు ముందు జీతం యొక్క పూర్తి వివరాలు మరియు సరైన అవగాహన కోసం పోస్టల్ వారు క్రింద ఇవ్వబడింది గమనించగలరు.

  • ఫీల్డ్ అసిస్టెంట్ – రూ 17,000
  • ప్రాజెక్ట్ ఫెలో – రూ 20,000
  • ప్రాజెక్ట్ అసిస్టంట్ – రూ 19,000

 

 

 

Forest Recruitment 2023 apply online :

  • నేరుగా ఇంటర్వ్యూకెళ్తే సరిపోతుంది.
  • అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి అప్లికేషన్ ఫామ్ అనే లింక్ పై చేసి డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి.
  • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  • ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ తో పాటు పలు సర్టిఫికెట్లను తీసుక్కని నేరుగా క్రింది చిరుణమలో సబ్మిట్ చేయన్ఫో.
  • Institute of Forest Biodiversity(IFB), Dulapally, Kompally (S.O), Hyderabad, Telangana -500 100.

దరఖాస్తు కు ఫీజు :

  • నాన్ టీచింగ్ పోస్టులకు – రూ 00/-
  • టీచింగ్ పోస్టులకు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

IFB Recruitment 2023 యొక్క ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ జారీతో పాటు ప్రకటించబడ్డాయి. అభ్యర్థుల సౌలభ్యం కోసం మేము అన్ని కీలక తేదీలను క్రింద పొందుపరిచాం.

ఇంటర్వ్యూ తేదీ – ఆగస్టు 02, 2023.

 

 

నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫామ్క్లిక్ హియర్
అఫీషియల్ వెబ్సైట్క్లిక్ హియర్

 

 

 

Related Articles

Back to top button