Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop NewsTravel

Govt Jobs 2023-24

భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు.. 6722 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల.. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ అర్హత

 

 

 

 

Jobs for 10th Inter Pass: ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్‌. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 6722 ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు వెలువడ్డాయి.

 

 

ప్రధానాంశాలు:

  • భారీ సంఖ్యలో జాబ్‌ నోటిఫికేషన్లు
  • 6722 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల
  • కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ

 

 

SSC MTS 2022: టెన్త్‌ అర్హతతో 3603 ప్రభుత్వ ఉద్యోగాలు.. నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.75,000ల వరకు జీతం
స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC).. మల్టీ టాస్కింగ్‌ (నాన్‌ టెక్నికల్‌) స్టాఫ్‌, హవల్దార్‌ (Multi-Tasking Staff and Havaldar Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 3603 పోస్టులను భర్తీ చేయనుంది. అయితే మల్టీ టాస్కింగ్‌ – నాన్‌ టెక్నికల్‌ స్టాఫ్‌ ఖాళీల వివరాలు ఇంకా ప్రకటించలేదు కాబట్టి పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.

 

CISF Jobs 2022: గుడ్‌న్యూస్‌.. 249 హెడ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (CISF) డైరెక్టరేట్‌ జనరల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 249 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు స్త్రీ, పురుషులు ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో మార్చి 31 వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://cisfrectt.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) హెడ్ కానిస్టేబుల్‌తో సహా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 67 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు- 43.. హెడ్ కానిస్టేబుల్ పోస్టులు- 24 ఉన్నాయి.

 

 

డిగ్రీ పాసైన వారికి సూపర్‌ ఛాన్స్‌.. ఆర్‌బీఐలో 303 ఉద్యోగాలు.. నెలకు రూ.83,254 వరకు జీతం
భారత ప్రభుత్వ రంగానికి చెందిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India)కు చెందిన సర్వీసెస్‌ బోర్డు విభాగం.. గ్రేడ్‌ బి ఆఫీసర్‌ పోస్టుల (Grade B Officer) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 303 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

IMPORTANT LINKS

 

1) IAF RECRUITMENT

 

NOTIFICATION PDF

APPLICATION PROCESS

OFFICIAL WEBSITE

 

2) SECR RAILWAY RECRUITMENT

NOTIFICATION PDF

APPLICATION PROCESS

OFFICIAL WEBSITE

 

 

3) SECR RAILWAY RECRUITMENT

NOTIFICATION PDF

APPLICATION PROCESS

OFFICIAL WEBSITE

 

 

4) BPCL RECRUITMENT

NOTIFICATION PDF

APPLICATION PROCESS

OFFICIAL WEBSITE

 

 

5) BECI RECRUITMENT

NOTIFICATION PDF

APPLICATION PROCESS

OFFICIAL WEBSITE

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button