Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

ibps po recruitment 2023

IBPS లో 3049 ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్ ప్రభుత్వ ఉద్యోగాలు

 

 

IBPS లో 3049 ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్ ప్రభుత్వ ఉద్యోగాలు

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్‌ సెలక్షన్‌ (IBPS) 2024-25 సంవ‌త్సరానికిగాను కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ (సీఆర్‌పీ పీఓ/ ఎంటీ XIII) ద్వారా కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. | ibps po recruitment 2023

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

 

పోస్టులు : ప్రొబెషెన‌రీ ఆఫీస‌ర్లు / మేనేజ్‌మెంట్ ట్రెయినీలు

ఖాళీల వివరాలు: 3049

అర్హత‌: ఏదైనా డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత‌.

వయోపరిమితి: పోస్టులకు అనుగుణంగా 20 – 30 సంత్సరాల మధ్య వయసు ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం sc/st లకి 5 ఏళ్ళు , OBC లకి 3 ఏళ్ళు స‌డ‌లింపు ఉంటుంది. భారతీయులై ఉండాలి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి.

జీత భత్యాలు: నెలకి రూ. 35,000 – రూ. 1,80,500 ఉంటుంది.

Also read – స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ లో 1324 జూనియర్‌ ఇంజినీర్‌ ప్రభుత్వ ఉద్యోగాలు

 

 

ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌ (ప్రిలిమిన‌రీ, మెయిన్‌), ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

1. ప్రిలిమినరీ పరీక్షలో భాగంగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఇస్తారు.

2. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌/ ఎకానమీ/ బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, డేటా అనాలసిస్‌, ఇంటర్‌ప్రిటేషన్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (లెటర్‌ రైటింగ్‌, ఎస్సే) లో సమాధానాలు రాయల్సి ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ & ఇతరులు రూ. 850, SC/ ST/ PWD రూ. 175

 

 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్ట్ 01, 2023

ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేది: ఆగస్ట్ 21, 2023

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష తేదీలు: సెప్టెంబర్‌/ అక్టోబర్‌ 2023.

మెయిన్ ప‌రీక్ష: నవంబర్‌ 2023.

ఇంట‌ర్వ్యూ: జనవరి/ ఫిబ్రవరి 2024

 

 

వెబ్ సైట్ : Click Here

 

నోటిఫికేషన్ : Click Here

 

 

 

 

 

Related Articles

Back to top button