Andhra PradeshBusinessNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

police constable recruitment 2023

Delhi police constable vacancy full details 2023

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
పోస్టులు & ఖాళీలు :

1). కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌)- పురుషులు: 5,056 పోస్టులు (జనరల్- 3053, ఈడబ్ల్యూఎస్‌- 542, ఓబీసీ- 287, ఎస్సీ- 872, ఎస్టీ- 302)

2). కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్‌)- మహిళలు: 2,491 పోస్టులు (జనరల్- 1502, ఈడబ్ల్యూఎస్‌- 268, ఓబీసీ- 142, ఎస్సీ- 429, ఎస్టీ- 150)

మొత్తం ఖాళీలు : 7547

అర్హత: 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణత. డ్రైవర్ పోస్ట్ లకి వ్యాలిడ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ (ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి.

వయోపరిమితి (01/07/2023 నాటికి):

అభ్యర్థులు 01/07/2023 నాటికి కింది వయోపరిమితిని కలిగి ఉండాలి. SSC కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పరీక్షకు వయోపరిమితి క్రింద ఇవ్వబడింది. వయస్సు ప్రమాణాలను సంతృప్తిపరిచే అభ్యర్థులు పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 02/07/1998 కంటే ముందు మరియు 01/07/2005 తర్వాత జన్మించని అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.రిజర్వ్‌డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

జీత భత్యాలు: రూ.21,700-రూ.69,100

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్ట్‌(పీఈటీ), ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్ట్(పీఎంటీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఎంపిక చేస్తారు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: ఆబ్జెక్టివ్ టైప్‌లో 100 మార్కులు 100 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్‌/ కరెంట్‌ అఫైర్స్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఎబిలిటీ, కంప్యూటర్‌ ఫండమెంటల్స్‌, ఎంఎస్‌ ఎక్సెల్‌, ఎంఎస్‌ వర్డ్‌, కమ్యూనికేషన్‌, ఇంటర్‌నెట్‌, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ, వెబ్‌ బ్రౌజింగ్‌ తదితర అంశాల్లో ప్రశ్నలుంటాయి. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు రుసుము: రూ.100 (ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 03, 2023

ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేది: సెప్టెంబర్ 30, 2023

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేది: 30-09-2023

దరఖాస్తు సవరణ తేదీలు: 03, 04-10-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష: 2023, డిసెంబర్‌లో ఉంటాయి.

వెబ్ సైట్ : Click Here

 

నోటిఫికేషన్ : Click Here

 

 

 

 

 

Related Articles

Back to top button