SOUTH CENTRAL RAILWAY MEDICAL JOB RECRUITMENT || STAFF NURSE ANM GNM CLERK ATTENDER AND OTHER JOBS
STAFF NURSE ANM GNM CLERK ATTENDER AND OTHER JOBS

SOUTH CENTRAL RAILWAY MEDICAL JOB RECRUITMENT || STAFF NURSE ANM GNM CLERK ATTENDER AND OTHER JOBS

ఇండియన్ రైల్వేలో మెడికల్ ఉద్యోగాలు
న్సౌత్ సెంట్రల్ ఇండియన్ రైల్వేలో మెడికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష రిలీజ్ కావడం జరిగింది రైల్వేలు స్టాఫ్ నర్స్ పారామెడికల్ ఆఫీసర్స్ హౌస్‌కీపర్ ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్స్ ఓటిపి స్టాఫ్ నర్సింగ్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఖాళీల వారిగా పూర్తి వివరాలు నెలసరి వేతనం అప్లికేషన్ చేసే విధానం పూర్తి వివరాలను క్లుప్తంగా వివరించడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.
నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం నుండి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది అందులో ముఖ్యంగా ఎయిర్‌లైన్స్ ఆన్లైన్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మరియు కేంద్ర నీటిపారుదల శాఖలో ఉద్యోగాల ఖాళీలను పూరించడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు వివిధ రకాల నోటిఫికేషన్ల వారీగా పోస్టుల వివరాలు అప్లికేషన్ చివరి తేదీ పూర్తి వివరాలను వివరించడం జరిగింది.
అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలు అనగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగపడే వివిధ రకాల ప్రవేశ పరీక్షలు తేదీలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు విడుదల కాబోయే నోటిఫికేషన్ల వివరాలు పూర్తి సమాచారాన్ని క్లుప్తంగా వివరించడం జరిగింది మీరు ఈ క్రింది లింక్ ద్వారా పూర్తి సమాచారాన్ని స్వీకరించగలరు.
IMPORTANT LINKS



