Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

TS DSC Notification 2023

DSC జిల్లాల వారీగా టీచర్‌ పోస్టులు ఇవీ.. అత్యధిక ఖాళీలు ఈ జిల్లాలోనే

 

 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో.. ఆయా ఖాళీల వివరాలను తెలంగాణ విద్యాశాఖ ఆగస్టు 25న వెల్లడించింది.

మొత్తంగా 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతించగా.. జిల్లాల వారీగా భర్తీ చేసే పోస్టుల వివరాలను తెలిపింది.

జిల్లాల వారీగా టీచర్‌ పోస్టులు ఇవీ..

జిల్లాఎస్‌ఏఎస్జీటీఎల్‌íపీపీఈటీమొత్తం
ఆదిలాబాద్‌54206132275
ఆసిఫాబాద్‌49214242289
భద్రాద్రి7610171185
హనుమకొండ21215754
హైదరాబాద్‌1161635722358
జగిత్యాల5053378148
జనగాం232917776
భూపాలపల్లి123817774
గద్వాల3477278146
కామారెడ్డి9786125200
కరీంనగర్‌225218799
ఖమ్మం89831310195
మహబూబాబాద్‌3569192125
మహబూబ్‌నగర్‌234719796
మంచిర్యాల3658163113
మెదక్‌7048281147
మేడ్చల్‌25457178
ములుగు163315165
నాగర్‌కర్నూల్‌6136152114
నల్గగొండ86102256219
నారాయణపేట్‌7162201154
నిర్మల్‌169144115
నిజామాబాద్‌96183219309
పెద్దపల్లి3075143
రాజన్న సిరిసిల్ల2364124103
రంగారెడ్డి48117256196
సంగారెడ్డి80174245283
సిద్దిపేట6049248141
సూర్యాపేట8078234185
వికారాబాద్‌10277120191
వనపర్తి43199576
వరంగల్‌5655216138
యాదాద్రి393820299
మొత్తం1,73925756111645,089 

 

 

 

Related Articles

Back to top button