ఫ్రెండ్స్ మనం వాట్సప్‌లో రకరకాల ట్రిక్స్ యూత్ చేస్తూ ఉంటాం ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అనేది వాట్స్అప్ ద్వారా తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కానీ అది పాజిబుల్ కాదుఅయినప్పటికీ నేను ఈ పోస్ట్ మీకు ఒక చిన్న ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా వారు ఆన్‌లైన్‌లోకి ఏ టైం కి వస్తున్నారు ఏ టైం కి వెళ్తున్నారు ఎంతసేపు వాట్సాప్ కి టైం స్పెండ్ చేస్తున్నారు అనేది మొత్తం డీటెయిల్స్ మొబైల్‌ని టచ్ చేయకుండా మీ మొబైల్ లో చూడొచ్చు అది కూడా యొక్క మొబైల్ నెంబర్ తో
Note :- ఇది మీ పిల్లల్ని కంట్రోల్ చేయడానికి మాత్రమే ఇల్లీగల్ పర్పస్ మాత్రమే ఉపయోగించకండి.
ఇది చూడండి దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్లో కన్పిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి వాట్స్ ఐ అనే ఈ చిన్న యాప్ ని ఇంస్టాల్ చేయవలసి ఉంటుంది చేశాక ముందుగా మీయొక్క మెయిల్ ఐడి తో దీంట్లో రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత అందులో మీకు కావలసిన వాళ్ళ నెంబర్ ని ఎంటర్ చేయండి చాలు తర్వాత వాళ్లకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ మొబైల్ కి వస్తూ ఉంటాయి వాళ్ళు ఎప్పుడు ఆన్‌లైన్‌లోకి వస్తున్నారు ఎప్పుడు ఆఫ్ లైన్ లోకి వెళ్తున్నారు అనేది వాళ్ళు ఇంతసేపు వాట్సాప్‌లో స్పెండ్ చేస్తున్నారని అనేది కూడా మొత్తం మీ మొబైల్ ద్వారా మీరు మీ పిల్లల్ని చూసుకోవచ్చు.
వాట్ | యాప్‌లో ఆన్లైన్లో ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
వాట్ | యాప్ మరియు కంట్రోల్ వాడకంలో ఉన్నప్పుడు మీరు చూడవచ్చు.
ట్రాక్ రికార్డ్ వాడకంతో ప్రతి రోజు రియల్ టైమ్ నోటిఫికేషన్లు మరియు గణాంకాలు మరియు ప్రతి ఆన్లైన్ కార్యాచరణకు నోటిఫికేషన్ పొందండి.
వాట్స్డాగ్ లక్షణాల కోసం పనిచేస్తుంది మరియు మీరు చివరిగా చూసిన మరియు మంచి మానిటర్ ట్రాకర్ ప్రత్యక్ష స్థితిని చూడవచ్చు.