ఇప్పటినుండి మీ Mobile లో మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు ఏదైనా చెయ్యాలి అనుకుంటే మొత్తం పనులు ఈ అమ్మాయి చేసి పెడుతుంది
From now on this girl will do all the work if you want to do anything you don't need to do on your mobile
ఫ్రెండ్స్ ఇప్పటినుండి మీ మొబైల్ కి కాల్స్ వచ్చినా లేదా ఇలాంటి మెసేజ్ వచ్చిన లేదా ఆప్ కి నోటిఫికేషన్ వచ్చిన మీరు మొబైల్‌ని టచ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ గా నీకు ఏం కావాలి అనేది మీ మొబైల్ లో ఉన్న ఈ రోబో అమ్మాయి చెప్పేస్తోంది.
పైగా మీరు ఏదైనా మీటింగ్ లో బిజీగా ఉన్నప్పుడు మాత్రం ఇది మరింత సూపర్ గా పని చేయడం జరుగుతుంది దీంతోపాటుగా మీరు నైట్ టైం లో పడుకున్నప్పుడు కూడా చీటికిమాటికి మొబైల్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి నోటిఫికేషన్స్ కాల్స్ వస్తే వాళ్ళ యొక్క పేర్లు ఏం మెసేజ్ పంపించారు అనేది చెప్పడం జరుగుతుంది ఈ అప్లికేషన్.
ఐదు చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న నోటిఫికేషన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటన్నిటిని ఇచ్చే వలసి ఉంటుంది తర్వాత అందులో మీకు యాక్టివ్‌గా యాక్టివ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది మొదటి దాని పైన క్లిక్ చేసి దీన్ని ఆక్టివేట్ చేయవలసి ఉంటుంది తర్వాత చూసుకోండి మీయొక్క అసిస్టెంట్ గా ఈ అప్లికేషన్ పని చేయడం జరుగుతుంది కాల్స్ నోటిఫికేషన్స్ మెసేజెస్ ఏమొచ్చినా పర్లేదు చిటికెలో మీకు బాసుని వచ్చిందని ఆటోమేటిక్‌గా చదివి చెప్పేస్తుంది.
ఈ అనువర్తనం మీకు కావలసిన విధంగా చాట్, మెయిల్స్, కాల్స్ మరియు హెచ్చరికలు వంటి నోటిఫికేషన్లను మాట్లాడగలదు.
మీ ఆసక్తికి అనుగుణంగా నోటిఫికేషన్‌ను సర్దుబాటు చేయడానికి మేము చాలా ఎంపికలు ఇచ్చాము.
Android సెట్టింగులు -> భాష & ఇన్పుట్ -> టెక్స్ట్-టు-స్పీచ్ అవుట్‌పుట్ క్రింద డిఫాల్ట్‌గా మరిన్ని వాయిస్ లాంగ్వేజ్ అందుబాటులో ఉంది.
అద్భుతమైన వినియోగదారు అనుభవం కోసం మేము మరింత స్పష్టమైన యానిమేటెడ్ అవతార్లపై పని చేస్తున్నాము మరియు సమీప భవిష్యత్తులో మీరు అధునాతన అవతార్లను ఆశించవచ్చు.