Tech newsTop News

ఇలా మీ ఫొటోస్ తో కొత్త ట్రెండ్ కార్టూన్ ఫొటోస్ ని ఒకే ఒక్క క్లిక్ తో హెచ్డీ లెవెల్ లో క్రియేట్ చేయండి చూస్తే ప్రతి ఒక్కరూ ఫిదా అవ్వాల్సిందే

Create new trend cartoon photos with your photos in HD level with a single click and everyone will be amazed.

మామూలుగా మనం మన యొక్క ఫొటోస్ తో కార్టూన్ ఫేస్ ని యాడ్ చేసి ఒక కొత్త హెచ్డీ ఫొటోస్ ని క్రియేట్ చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది అలాకాకుండా మీకు అద్భుతమైన ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీరు ఒకే ఒక్క క్లిక్ తో మీ యొక్క నార్మల్ ఫొటోస్ కార్టూన్ ఫొటోస్ హెచ్డీ లెవల్లో మీరు క్రియేట్ చేసుకోవచ్చు పైగా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే మీరు మీ యొక్క మొబైల్ వాల్ పేపర్ గా లేదా వాట్సాప్ ప్రొఫైల్ పిక్ గా సెట్ చేశారంటే ప్రతి ఒక్కరూ షాక్ అవ్వాల్సిందే.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు కింద మీకు రెడ్ కలర్ లో పిఎన్జి ఫొటోస్ తో పాటుగా 2 అప్లికేషన్ ని మీరు మీ యొక్క మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి పిక్స్ ఆర్ట్ అప్లికేషన్ ఇంకొకటి టోన్ అప్లికేషన్ దీంతో పాటుగా మీ యొక్క ఫేస్ కి తగ్గట్టుగా మీరు రకరకాల ఇమేజెస్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడే మీకు ఇమేజెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి మీరు డౌన్లోడ్ చేసాక సింపుల్గా ముందుగా యొక్క మొబైల్ లో ఓపెన్ చేయండి ఏదైనా అడిగితే వాటిని ఫాలో చేయండి తర్వాత అందులో మీకు సంబంధించిన ఫోటో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ద్వారా ఏమీ ఉండదు సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీ ఫొటోని యాడ్ చేయమని యాడ్ చేయమని ఆటోమేటిక్ గా అది అయిపోవడం జరుగుతుంది తర్వాత దాన్ని గ్యాలరీలో సేవ్ చేసుకుంటే సరిపోతుంది.

ఇలా మీరు సేవ్ చేసుకున్న తర్వాత పిక్స్ ఆర్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి సింపుల్గా ఎడిట్ ఈ ఫోటో పైన క్లిక్ చేయండి తర్వాత అందులో మీరు ఏదో ఒక బ్యాక్ గ్రౌండ్ ని మీరు తీసుకోండి ఆ బ్యాక్ గ్రౌండ్ కూడా మీకు ఉంటాయి రెడ్ కలర్ లో డౌన్లోడ్ చేసుకోండి తర్వాత మీకు నచ్చిన బ్యాక్ గ్రౌండ్ నందు ఆడ్ చేయండి అందులో మీకు పిఎన్జి ఇమేజెస్ కావాలి ఉంటుంది ఈ ఫోటో పైన క్లిక్ చేసి దాన్ని ఆడ్ చేయవలసి ఉంటుంది తర్వాత కార్టూన్ ఇమేజ్ ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది అదే ఆడ్ ఫోటో పైన క్లిక్ చేసి ఇలా ఆడ్ చేసుకున్న తర్వాత మీయొక్క హెడ్ ని పి ఎన్ జి లోకి కన్వర్ట్ చేసి సెట్ చేస్తే సరిపోతుంది తర్వాత అక్కడ చూసుకో వచ్చు మీ అక్క ఫోటో హై లెవెల్ లో హెచ్డీ క్వాలిటీ తో క్రియేట్ చేయడం జరుగుతుంది దాని సింపుల్ గా సేవ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క గ్యాలరీలో సేవ్ చేయండి దెబ్బకు చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే.

Picsart app

Toon app

BOYS PNG

GIRLS PNG

Backgrounds

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button