గవర్నమెంట్ రిలీజ్ చేసిన new Android app ఇది ఇది మీ మొబైల్ లో ఉంటే చాలు మీ చుట్టుపక్కల ఎవరైనా కరోనా సోకిన వ్యక్తి ఉంటే ఈజీగా చెప్పేస్తుంది
Government Released new Android app It's easy to put on your mobile if someone around you is Corona infected
ఫ్రెండ్స్ ఈ పోస్ట్ లోగవర్నమెంట్ కొత్తగా లాంచ్ చేసిన ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను పరిచయం చేశాను దీనిద్వారా దగ్గర్లో ఎవరైనా కరోనా ఎఫెక్ట్ ఉన్న వ్యక్తి ఉన్నట్లైతే ఈ అప్లికేషన్ చెప్పడం జరుగుతుంది పైగా మన హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏం కత అనేది మొత్తం డీటెయిల్స్ మన మొబైల్ లో మనం చూసుకోవచ్చు.
అయితే చూడండి దీనికోసం మీద పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీద కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ముందుగా ఈ అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందిచేసుకున్న తర్వాత అప్లికేషన్లు ముందుగా మనం మన యొక్క మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇందులో మూడు ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ అఫ్ ఆల్ సో మనం మన యొక్క హెల్త్ కండిషన్ చెకప్ చేసుకోవచ్చు మనం బ్రీతింగ్ ఏ విధంగా తీసుకుంటుందా అనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా సెంటర్లో ఒక ఆప్షన్ ఉంటుంది దీనిపైన చేసినట్లయితే ఒక కిలో మీటర్లు ఎవరైనా వైరస్ కి ఎఫెక్ట్ ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా అప్లికేషన్ మనకు చెప్పేయడం జరుగుతుంది దీని ద్వారా మనమే కాకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా చాలాసేపు ఉంచుకోవచ్చు ఈ అప్లికేషన్ ని యూజ్ చేసి ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది ట్రై చేసి చూడండి.