Tech news

అద్భుతమైన Music Secret Trick సాంగ్స్ నుండి background voice నీ వేరు చేయండి ఇలా

how to remove Background voice from Songs

హలో ఎవరీ వన్ మీకు ఇంత వరకు ఎవరూ పరిచయం చేయని ఒక అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను చూడండి అది ఏంటంటే మనకు నచ్చిన సినిమా సాంగ్ నుండి వాయిస్ ని తీసేసి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని విధంగా చేయాలో చూపిస్తాను చూడండి ఇది చాలా సింపుల్ చాలామంది సింగర్స్ వాళ్ళు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని వేరు చేయాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు ఇది చాలా మందికి సూపర్ గా పనిచేస్తుంది ఈ చిన్న టెక్నిక్.

అయితే చూడండి ఇలా మీరు సాంగ్స్ నుండి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ని వేరు చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ముందుగా మీరు కింద డౌన్లోడ్ చేసి vocal రిమూవర్ అని అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేసి ఉన్నట్లయితే అందులో మీ గ్యాలరీ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాంగ్స్ అక్క నీకు కనిపిస్తూ ఉంటాయి మీకు నచ్చిన సాంగ్స్ ని సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత కింద లోకల్ rimo అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేసి మ్యాగ్జిమం వరకు పెంచండి తర్వాత పైన మీకు షేర్ ఐకాన్ కనిపిస్తుంటుంది దానిపైన టైప్ చేసినట్లు అయితే డైరెక్ట్ గా మీకు గ్యాలరీలో సేవ్ చేసుకో మంటుంది సేవ్ చేసుకున్నాను పాటలు సాంగ్ నుండి వాయిస్ వెళ్లి పోవడం జరుగుతుంది మీకు నచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే జరుగుతుంది ఈ టెక్నిక్ సూపర్ గా పని చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్కవుట్ అవ్వడం జరుగుతుంది.

ఫీచర్ :-
సర్దుబాటు చేయగల స్వర తొలగింపు ప్రభావ బలం.
Library మీ లైబ్రరీలోని ఏదైనా సంగీతం కోసం రియల్ టైమ్ వోకల్ రిమూవర్ ఎఫెక్ట్.
Library మీ లైబ్రరీ నుండి ఆల్బమ్ కవర్ ప్రదర్శన.
★ ప్లేబ్యాక్ నియంత్రణ మద్దతు కోరుతోంది.
Process ప్రాసెస్ చేసిన పాటను ఆడియో ఫైల్‌గా సేవ్ చేయండి.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button