Tech newsTop News

Marriage Invitation Video Making for Android || Traditional wedding invitation video editing in Telugu

ఆండ్రాయిడ్ కోసం వివాహ ఆహ్వాన వీడియో మేకింగ్ || తెలుగులో సాంప్రదాయ వివాహ ఆహ్వాన వీడియో ఎడిటింగ్

హలో గాయ్స్ మీకు మ్యారేజ్ యొక్క వెడ్డింగ్ ఇన్విటేషన్ వాట్సాప్ స్టేటస్ వీడియోస్ విధంగా క్రియేట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను దీనిద్వారా మీరు ఈజీగా మీకు సంబంధించిన లేదా మీ ఫ్యామిలీ కి సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ని చాలా ఈజీగా మీ యొక్క మొబైల్ తోనే మీరు క్రియేట్ చేసుకోవచ్చు మామూలుగా మనం ఒక్కొక్క వీడియోని క్రియేట్ చేయాలి అంటే దాదాపు 500 నుంచి 1000 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు బయట అలా కాకుండా మొబైల్ తోని ఫోర్ కె క్వాలిటీ వీడియో ని క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను చూడండి.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీ మొబైల్ లో నేను చెప్పిన ఆప్షన్ ఉంటే సరిపోతుంది ముందుగా కైండ్ మాస్టర్ అప్లికేషన్ మీ మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది కింద మీకు రెడ్ కలర్ డౌన్లోడింగ్ కనిపిస్తుంటాయి తర్వాత ఒక టెంప్లేట్ వీడియో కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది తర్వాత మీకు సంబంధించిన మ్యారేజ్ ఫొటోస్ ని యాడ్ చేసి ఒక రేంజ్ లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోస్ చాలా ఈజీగా మాస్టర్ ద్వారా క్రియేట్ చేసుకోవచ్చు నీ దగ్గర కంప్యూటర్ ఉండాల్సిన అవసరం కూడా లేదు ఈ టెంప్లేట్ ని కైండ్ మాస్టర్ లో గ్రీన్ స్క్రీన్ ని యూస్ చేసి ఈజీగా మీకు సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో ని క్రియేట్ చేసుకోవచ్చు.

Kinemaster app

Wedding invitation template

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button