Tech newsTop News

అబ్బా..2020-21 ఏం TRICK రా నాయనా ఇలా మీ సొంత పేరుతో DJ Ringtone ని క్రియేట్ చేసుకోండి

Abba..2020-21 What TRICK Ra Nayana Create DJ Ringtone with your own name

మామూలుగా మనం ఏదైనా మన పేరుతో రింగ్ టోన్ ని క్రియేట్ చేయాలి అంటే కంపల్సరీ ఒక అప్లికేషన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది కానీ అలా కాకుండా మీకు ఒక అద్భుతమైన వెబ్ సైట్ ను పరిచయం చేస్తాను దీని ద్వారా మీకు సంబంధించిన పేరుతో డీజే ప్రొఫెషనల్ రింగ్టోన్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఎవరైనా వింటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే ఆ రేంజ్ లో ఉంటుంది.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో గో టు వెబ్సైట్ లింక్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసిన మరుక్షణమే మీకు డైరెక్టుగా రింగ్టోన్ వెబ్సైట్ కి డైరెక్ట్ చేయడం జరుగుతుంది అందులో క్రియేట్ రింగ్టోన్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన పేరు రాయండి తర్వాత మీకు ఎలాంటి ట్యూన్ కావాలి అనేది అందులో సెలెక్ట్ చేయండి దాంట్లోని మీకు ఎలాంటి సౌండ్ ఎఫెక్ట్ కావాలని సెలెక్ట్ చేయండి తర్వాత క్రియేట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఆటోమెటిగ్గా మీకు సంబంధించిన రింగ్ టోన్ క్రియేట్ ఐ మీ ముందుకు వచ్చేస్తుంది.

ఇది వినోదభరితంగా అనిపించవచ్చు, కానీ మీ రింగ్‌టోన్ మీ వ్యక్తిత్వం గురించి చాలా వివరిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అవును, ఇది నిజం, మీకు ఇష్టమైన రంగు, పుస్తకం, చలనచిత్రం లేదా ఆహారం వలె, మీ రింగ్‌టోన్‌ల ఎంపిక కూడా మీ పాత్ర మరియు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. బజిల్ సంకలనం చేసిన చార్ట్ వివిధ రింగ్‌టోన్ వర్గాలను మరియు ప్రతి రింగ్‌టోన్‌తో అనుబంధించబడిన వ్యక్తిత్వాన్ని జాబితా చేస్తుంది.

మంచి వ్యక్తిత్వం మరియు ఇమేజ్‌ని ప్రదర్శించే రింగ్‌టోన్‌లను డౌన్‌లోడ్ చేయండి. మీరు సెట్ చేసిన రింగ్‌టోన్ ద్వారా మీరు తీర్పు చెప్పవచ్చని గుర్తుంచుకోండి. క్రొత్త మరియు జనాదరణ పొందిన రింగ్‌టోన్‌ను ఎంచుకోండి మరియు అది బోరింగ్, పాత-ఫ్యాషన్ లేదా చిరాకు కాదని నిర్ధారించుకోండి.

GO TO WEBSITE

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button