Tech newsTop News

ఇప్పటి నుండి మీ Mobile కి నేను గ్యారెంటీ phone పోతే చిటికెలో పట్టుకోవచ్చు 100% లైవ్ ప్రూఫ్ తో సహా New Trick 2021

From now on I guarantee my mobile phone can be caught in a pinch if not 100% New Trick 2021 including live proof

 

Go To Official Mobisafer Website

హాయ్ ఫ్రెండ్స్ మామూలుగా మన మొబైల్ మన దగ్గర ఉన్నప్పుడు చాలా సేమ్ గా ఉంటుంది ఒక్కసారి మనం బయటికి వెళ్ళిన తర్వాత మన మొబైల్ పోయింది దాని వెతకాలి అంటే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది మనం పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది అయినప్పటికీ అది దొరుకుతుంది దొరుకుతుంది అనేది గ్యారెంటీ ఏమీ ఉండదు అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీ మొబైల్ పోయినా సరే దాని యొక్క మొత్తం డేటాని దానితో పాటుగా మీ మొబైల్ ని చాలా ఈజీగా మీరు కనుక్కోవచ్చు.

దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు కింద రెడ్ కలర్ లో మీకు ఒక వెబ్సైట్ కనిపిస్తూ ఉంటుంది దీని పేరు Mobisafer ఒక్కసారి మీరు ఈ వెబ్ సైట్ లోకి వెళ్ళాక ముందుగా మీయొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఇదే వెబ్ సైట్ ని మీ ఇంకొక డివైస్ లో ఓపెన్ చేసి అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని మీరు ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడి పాస్వర్డ్ ని అక్కడ సీఎం అప్లికేషన్లు క్లిక్ చేసి లాగిన్ అయి హైడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు ఈ వెబ్ సైట్ లో మీరు ఏ మొబైల్ లో అయినా ఓపెన్ చేసి సేమ్ మెయిల్ ఐడి పాస్వర్డ్ తో మీ మొబైల్ కి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ లో చూసుకోవచ్చు పోయినట్లయితే లొకేషన్ ని తెలుసుకోవచ్చు సరౌండింగ్ సౌండ్ మొత్తాన్ని రికార్డ్ చేసుకోవచ్చు ఇలా ఎన్నో ఫీచర్స్ తో ఈ అప్లికేషన్ అయితే మనం ముందుకు వచ్చింది ఒకసారి ప్రయత్నించి చూడండి మీ మొబైల్ అయితే చాలా సేపు గా ఉండడమే కాకుండా మీకు జిరో పర్సెంట్ ప్రాబ్లం అయితే కనిపించడం జరగదు.

పిల్లల మొబైల్‌ను ఓకంట కనిపెట్టే యాప్‌…
ఆన్‌లైన్‌ క్లాసులు, స్నేహితులతో ముచ్చట్లు అంటూ పిల్లలు రోజంతా ఫోన్‌తోనే గడిపేస్తున్నారు. వీటికి తోడు యూట్యూ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్, టిక్‌టాక్‌ అంటూ పిల్లల చేత అడ్డమైన వేషాలు వేయిస్తున్నాయి. ఇటువంటి వారిని సులభంగా బుట్టలో వేసుకుని మోసం చేసేందుకు ఆన్‌లైన్‌ మెసగాళ్ళు కాచుకుని ఉంటారు. ఈపరిస్థితుల్లో పిల్లల మొబైల్‌ యాక్టివిటీని, కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు, వాళ్ళ లైవ్‌ లొకేషన్, సోషల్‌ మీడియా అప్లికేషన్‌లలో చేసే ఛాటింగ్‌ ఇలా అన్నీ తల్లిదండ్రులు తమ ఫోన్‌లలోనే చూసుకునే యాప్‌ ఒకటి ఉంది. అదే మొబీసేఫర్‌.కామ్‌. ఐదు రోజల పాటు ఉచితంగా లభించే ఈయాప్‌లో మొబైల్‌ ట్రాకింగ్‌కు సంబంధించి అన్నీ ఆప్షన్స్‌ ఉన్నాయి. మార్కెట్‌లో ఇటువంటి యాప్‌లు చాలా ఉన్నా దీని గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ఇది యూజర్‌ డేటాకి పూర్తి భద్రత కల్పిస్తుంది. డేటా అంతా ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ చేస్తారు. ఇందు కోసం ఏఈఎస్‌–256 అనే కఠినమైన ఎన్‌క్రిప్షన్‌ పద్దతి ఉపయోగించారు. వీంతో డేటా చాలా భద్రంగా ఉంటుంది. మిగిలిన ఏ పేరెంటల్‌ కంట్రోల్‌ యాప్‌లో ఈఎన్‌క్రిప్సన్‌ పద్ధతి లేదు.

Go To Official Mobisafer Website

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button