ఒక్కసారి మీ Mobile లో ఈ Wallpaper ని సెట్ చేయండి దెబ్బకి మీ Phone look మారిపోవడం జరుగుతుంది చూసేవాళ్లు అలాగే చూస్తూ ఉండిపోతారు
Once you set this wallpaper on your mobile, your phone look will change due to the blow and the viewers will keep looking
మనం మన మొబైల్ లో రకరకాల వాల్ పేపర్స్ ని షేర్ చేస్తూ ఉంటాము అలా కాకుండా మీకు ఒక అద్భుతమైన వాల్‌పేపర్ ని పరిచయం చేస్తాను ఒక్కసారి మీరు ఇలాంటి వాల్‌పేపర్ ని ఒక మొబైల్ లో ని సెట్ చేశారు అంటే మాత్రం చూసే వాళ్ళు మీ యొక్క మొబైల్ వైపే చూస్తూ ఉండిపోతారు ఆ రేంజ్లో ఈ వాల్‌పేపర్ అయితే మనకు అవైలబుల్ ఉంటుందన్నమాట అది ఎక్కడ దొరుకుతుంది ఏం కథ అనేది మొత్తం నేను లాస్ట్ వరకు చెప్తాను కొంచెం లాస్ట్ వరకు మీరు జాగ్రత్తగా చదవండి అలాంటప్పుడు మీరు కంప్లీట్ అర్థం కావడం జరుగుతుంది.
అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఎలిమెంట్స్ అనే ఆప్ ని మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్‌గా అప్లికేషన్ ఓపెన్ చేయండి చేయగానే అందులో సోలార్ కస్టమైజేషన్ ఆప్షన్స్ మనకు ఫ్రీ గా ఉంటాయి అందులో మీకు నచ్చింది నచ్చినట్టుగా కలర్ ని కావచ్చు తిరిగే లైవ్ వాల్ పేపర్ కావచ్చు లేదా ఒక్కసారి మీరు దీన్ని లైవ్ వాల్ పేపర్ గా మొబైల్ లో మీరు సెట్ చేసిన తర్వాత ఒకసారి ఒక మొబైల్ ని మీరు చూసుకోండి నిజంగా అద్భుతం లైవ్ వాల్ పేపర్ అయితే మనకు అవలేబుల్ లో ఉంటుంది ఒక్క సారి ట్రై చేసి చూడండి నేను చెప్పడం కాదు నిజంగా మీ యొక్క మొబైల్ లుక్కే మారిపోవడం జరుగుతుంది.