Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

1520 multipurpose health assistant recruitment in Telangana 2023 || notification PDF application last date full details

multipurpose health assistant recruitment in Telangana 2023-24

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగం ఆధ్వర్యంలోని మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు 

పోస్టులు: మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ (ఫీమెల్‌).

మొత్తం ఖాళీలు: 1520

జోన్‌ల వారీగా ఖాళీలు:

1. జోన్‌ 1 కాళేశ్వరం: 169

2. జోన్‌ 2 బాసర: 225

3. జోన్‌ 3 రాజన్న: 263

4. జోన్‌ 4 భద్రాద్రి: 237

5. జోన్‌ 5 యాదాద్రి: 241

6. జోన్‌ 6 చార్మినార్‌: 189

7. జోన్‌ 7 జోగులాంబ: 196

అర్హత: ఇంటర్మీడియట్‌ వొకేషనల్‌ ఉత్తీర్ణత. అభ్యర్థులు మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ట్రెయినింగ్ కోర్సు పూర్తి చేయాలి. మిడ్‌వైఫరీ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకోవాలి.

వయసు: 18-44 ఏళ్లు ఉండాలి. ST/ SC లకి 5 ఏళ్లు, OBC కి 3ఏళ్లు వయసులో మినహాయింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ. 30,000-102400/-

ఎంపిక విధానం: రాతపరీక్ష, పని అనుభవం ద్వారా ఎంపిక ఉంటుంది. ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష ద్వారా 80 శాతం వెయిటేజీ ఉంటుంది. అభ్యర్థుల గత పని అనుభవాన్ని ఆధారంగా చేసుకుని మరో 20 శాతం వెయిటేజీ కేటాయిస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగష్టు 25, 2023

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేది: సెప్టెంబర్ 19, 2023

 

వెబ్ సైట్ : Click Here

 

నోటిఫికేషన్ : Click Here

 

 

 

 

Related Articles

Back to top button