Tech newsTop News

Have a Home 🏠 button on your mobile but now if you press what you think in your mind it will open in a pinch

మీ Mobile లో Home 🏠 బటన్ ఉందా అయితే ఇప్పుడు మీరు మనసులో ఏం అనుకొని ప్రెస్ చేస్తే అది చిటికెలో ఓపెన్ అయిపోతుంది

మామూలుగా మన ప్రతి ఒక్క మొబైల్ లో కంపల్సరీ ఏ బటన్ ఉన్నా లేకపోయినా హోమ్ బటన్ అయితే కంపల్సరీ ఉంటుంది మనం ఆ హోమ్ బటన్ తో ఏం చేస్తాం మనకు కావలసిన ఆప్షన్ లోకి వెళ్లినప్పుడు కేవలం బ్యాక్ రావడానికి మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు కదా అలా కాకుండా ఇప్పుడు మీరు ఏం అనుకుంటే అది మీ యొక్క హోమ్ బటన్ తో ని ఓపెన్ చేసుకోవచ్చు మీరు ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలనుకున్నా లేదా ఏదైనా వెబ్ లింక్ ఓపెన్ చేయాలన్నా ప్రతి ఒక్క పనులన్నీ మనం డైరెక్టర్ ఇక్కడినుంచి చేసుకోవచ్చు.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి gesture అనే ఇ చిన్న యాప్ నీ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే మాత్రం వాటిని ఫాలో చేసి మీ యొక్క హోమ్ బటన్ సెట్ చేయవలసి ఉంటుంది మీరు డబ్బులు రాసినట్లయితే మీకు వాట్సప్ ఓపెన్ కావాలి అనుకున్నప్పుడు మీరు మీ యొక్క హోమ్ బటన్ ఆప్షన్ నీ కొంచెం పైకి జరపండి అక్కడ మీకు యాడ్ యాక్షన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి మీరు ఏదో ఒక లెటర్ ని డ్రా చేసుకోవాల్సి ఉంటుంది ఇలా డ్రా చేసుకొని కన్ఫర్మేషన్ గురించి సేమ్ లెటర్ ని టైప్ చేసి సేవ్ చేసినట్లయితే అక్కడ మీరు W రాసినట్లయితే మీకు ఏమి కావాలి అడిగినది అడుగుతుంది లాంచ్ అప్లికేషన్ పైన క్లిక్ చేసి వాట్సాప్ ని క్లిక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మీరు అన్ లిమిటెడ్ గా యాక్షన్స్ ని యాడ్ చేసుకోవచ్చు దీని ద్వారా మీకు పనైతే చాలా సులువుగా అయిపోతుంది మీరు ఏ పని చేయాలన్నా మీయొక్క హోం బటన్ తోనే చేసుకోవచ్చు.

Gesture Magic చాలా ఉపయోగకరమైన యాప్. మీరు ఈ అప్లికేషన్‌లో మీ సంజ్ఞను గీయడం ద్వారా మాత్రమే అన్ని అప్లికేషన్‌లను త్వరితగతిన యాక్సెస్ చేయవచ్చు, పరికరాల కోసం సెట్టింగ్ చేయవచ్చు, కాల్ చేయవచ్చు SMS పంపవచ్చు లేదా చాట్ చేయవచ్చు
లక్షణాలు:
• యాప్‌లను ప్రారంభించండి
• కాల్స్ చేయండి
• SMS పంపండి
• మీ బ్రౌజర్‌లో వెబ్‌సైట్‌లను తెరవండి
• సిస్టమ్ సెట్టింగ్‌లను మార్చండి
• లాక్ స్క్రీన్

గోప్యతా విధానం

మీ గోప్యత మాకు చాలా ముఖ్యం, మేము ఈ సమస్యను అర్థం చేసుకున్నాము మరియు మూడవ పక్షాన్ని భాగస్వామ్యం చేయడానికి ఈ అప్లికేషన్ ఎటువంటి వినియోగదారు సమాచారాన్ని సేకరించదని మేము నిర్ధారిస్తాము. అప్లికేషన్‌లో మేము ఉపయోగించిన వివరాల అనుమతులు క్రింద ఉన్నాయి.
ఈ యాప్ పరికర నిర్వాహకుని అనుమతిని ఉపయోగిస్తుంది.
* BIND_DEVICE_ADMIN లాక్ స్క్రీన్‌కు మద్దతు ఇవ్వడానికి నిర్వాహక పరికర అనుమతిని అభ్యర్థించండి.
* WRITE_SETTINGS స్క్రీన్ గడువును తగ్గించండి మరియు స్క్రీన్ లాక్ తర్వాత వేలిముద్ర ద్వారా డిజిటల్ క్లాక్ సపోర్ట్ అన్‌లాక్‌ను చూపుతుంది

 

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button