Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

గుడ్ న్యూస్ రాష్ట్రంలో 1900 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పోస్టులు అసిస్టెంట్, OFFICIAL NOTIFICATION

 

 

రాష్ట్రంలో 1900 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

పోస్టుల ఖాళీలు :
1931
»»ఉద్యోగ వివరాలు :
మల్టి పర్పస్ హెల్త్ అసిస్టెంట్
అర్హతలు
అభ్యర్థులు ఇంటర్మీడియట్ (వొకేషనల్ మల్టీ-పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) శిక్షణ కోర్సు) కలిగి ఉండాలి.
తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
»»వయస్సు :
అభ్యర్థులు 18-49 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్ ప్రారంభం : 25-08-2023
అప్లికేషన్ చివరి తేదీ: 19-09-2023

Related Articles

Back to top button