Top News

చంద్రుని తొలి అద్భుత ఫోటో..! || Moon first photo latest news

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రయోగించిన చంద్రయాన్-1 చంద్రునిపై కక్షలోకి చేరిన సంగతి తెలిసిందే ఇటీవల ఇది పంపిన భూమి చిత్రాలు చూసి భారతావని గర్విస్తుంది తాజాగా మరో అద్భుత చిత్రాన్ని భారతీయులతో పంచుకుంది చంద్రయాన్-2 పంపిన ఫోటో విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి జూలై 22 02:43 గంటలకు పంపిందిఇప్పుడు భూకక్ష్యను విడిచి చంద్రుడి కక్ష్యలోకి చేర్చింది గురువారం చంద్రుడికి 2650 అడుగుల ఎత్తు నుంచి ఫోటో తీసి పంపింది లో ఉన్న ల్యాండ్ విక్రమ్ ఆగస్టు ఈ ఫోటో తీసినట్లు వెల్లడించింది ఫొటోలో చంద్రుడిపై ఉన్న అపోలో క్రియేటర్స్ billing స్పష్టంగా చూడవచ్చు ప్రస్తుతం చంద్రుడు దీర్ఘ వృత్తాకారంలో లో 118 X 4412 కిలోమీటర్లు పరిభ్రమిస్తుంది అంటే చంద్రుడికి అత్యంత సమీపంగా 118 కిలోమీటర్ల దూరం వరకు చేరుతూ తిరిగి నలభై 4412 కిలోమీటర్ల దూరానికి వెళుతూ తిరుగుతోంది చివరికి ఇది సెప్టెంబర్ 7 మధ్యాహ్నం అం12:50 గంటల సమయంలో చంద్రుడిపై ల్యాండ్ కానుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button