Tech newsUncategorized

జస్ట్ మీరు మాట్లాడితే చాలు మీ మాటలతో చిటికెలో DJ song create ఐ వచ్చేస్తుంది చూస్తే సూపర్ బాస్ అనాల్సిందే

Just talk to you soon and see if you can DJ song create in a pinch with your words Super Boss Analsinde

హలో గాయ్స్ మీరు ఎన్నో రకాల టెక్నిక్ని చూసి ఉంటారు కానీ మనం మాట్లాడితే మనకు సంబంధించిన డిజె సాంగ్ కూడా క్రియేట్ అవుతుంది అని మీకు తెలుసా అవును ఇది 100% నిజం నేను చెప్పే టెక్నిక్ మీరు లాస్ట్ వరకు చదవండి ఆటోమేటిక్ గా మీకే అర్థం కావడం జరుగుతుంది.

మనం మాట్లాడే మాటలతో డిజె సాంగ్స్ ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఒక చిన్న టెక్నిక్ ని యూస్ చేయవలసి ఉంటుంది కింద డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి ఆటో ర్యప్ ఒక్కసారి ఇన్స్టాల్ చేశాక సింపుల్ గా తిను ఓపెన్ చేయండి మీరు మీయొక్క గూగుల్ అకౌంట్ తో కానీ లేదా ఫేస్ బుక్ తో దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు సంబంధించిన సాంగ్స్ ని మనం సేవ్ చేసుకోవడానికి ఒక్కసారి దీంట్లో మనం ఎంటర్ అయిన తరువాత అందులో మీకు రకరకాల ట్రెండింగ్ సాంగ్స్ బీడ్స్ ఫ్రీగా అవైలబుల్ లో ఉంటాయి మీకు నచ్చిన బీట్స్ పైన క్లిక్ చేయండి దాంట్లో మీకు రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి ఒకటి మీరు మాట్లాడతారా లేదా రిప్ చేస్తారా అనేది మీరు మాట్లాడుతాను అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన వాయిస్ తో నచ్చిన మాటలు మాట్లాడండి దాని తర్వాత అది ఆటోమేటిగ్గా రికార్డ్ చేస్తుంది ఆ బీట్ తగ్గట్టుగా మన వాయిస్ మెసేజ్ చేయడం జరుగుతుంది తరువాత మీరు ఎన్ని నిమిషాలు అనుకుంటే అన్ని నిమిషాలు దాదాపు ఐదు నిమిషాల వరకు మీకు నచ్చిన మాటలతో రికార్డ్ చేసుకున్న తర్వాత ఆప్షన్ పైన క్లిక్ చేయండి తర్వాత చూడండి ఆటోమెటిగ్గా మీకు సంబంధించిన బీట్స్ తో కలిగిన మాటలతో డిజె సాంగ్ బయటికి రావడం జరుగుతుంది తర్వాత మీరు షేర్ చేసుకుంటే మీ ఇష్టం కానీ అవుట్పుట్ మాత్రం అద్భుతంగా బయటికి రావడం జరుగుతుంది.

లక్షణాలు

ఉచిత బీట్స్: ప్రతి వారం 3 ఉచిత బీట్ల నుండి ఎంచుకోండి.
టాక్ మోడ్: తక్షణమే మీ పదాలను సరదా రాప్ పాటగా మార్చండి
ర్యాప్ మోడ్: మీ ఫ్రీస్టైల్ పద్యాలు మరియు ప్రాసలను ప్రాక్టీస్ చేయండి మరియు మెరుగుపరచండి
ర్యాప్ పోరాటాలు: మీ నైపుణ్యాలను ప్రదర్శించండి మరియు సంఘంతో సన్నిహితంగా ఉండండి
అప్‌లోడ్‌ను కొట్టండి: మీ స్వంత బీట్‌ను అప్‌లోడ్ చేయండి లేదా ఇతరులు సృష్టించిన వాటిని అన్వేషించండి
లీడర్‌బోర్డులు: సంఘం నుండి అగ్ర ట్రాక్‌లను కనుగొనండి, గమనించండి, గౌరవం సంపాదించండి మరియు మీ అనుచరులను ర్యాప్‌లు, పోటీలు, సవాళ్ల ద్వారా పెంచుకోండి
రీమిక్స్: వేర్వేరు బీట్స్‌లో ర్యాప్‌ను సృష్టించండి
సంఘం: సంఘం నుండి వేలాది మంది ఇతర రాపర్‌లలో చేరండి, క్రొత్త వ్యక్తులను కలుసుకోండి మరియు క్రొత్త స్నేహితులను కనుగొనండి.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button