Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

టెన్త్ క్లాస్ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు || స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల

టెన్త్ క్లాస్ ఇంటర్ అర్హతతోనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హత గల అభ్యర్థులు ఈ నెల చివరి వరకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు వయస్సు 18 to 30 ఇయర్స్ లోపు ఉన్నవాళ్లు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు అర్హులు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తోంది ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులను ఈ నెల చివరి వరకు సమర్పించవచ్చు కేవలం టెన్త్ ఇంటర్ ఇంటర్మీడియట్ ట్ ఏ అర్హత తోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అరుదైన అవకాశం లభిస్తుంది. Website: www.sss.gov.in

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button