Crime
డ్రైవర్ దారుణ హత్య || తల ఒక చోట శరీరం మరోచోట
హైదరాబాద్ లో మరో దారుణ హత్య జరిగింది మియాపూర్లోని దీప్తి శ్రీ నగర్ ధర్మపురి క్షేత్రం వద్ద ఆటో డ్రైవర్ ప్రవీణ్ 24 గుర్తుతెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా హత్య చేశారు శరీరం నుంచి వేరు చేసిన తనను బొల్లారం చౌరస్తా వద్ద పడేసారు ఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది శుక్రవారం ఉదయం సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు దర్యాప్తు చేపట్టారు తల మొండెం ను మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు శ్రీకాంత్ యాదవ్ శ్రీనివాసులు అనే వ్యక్తులు ఈ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని పరారీలో ఉన్న నిందితులను కఠినంగా శిక్షిస్తామని వారికోసమే ప్రస్తుతం గాలిస్తున్నట్లు మియాపూర్ పోలీసులు స్పష్టం చేశారు.