Tech newsTop News

మీరు WhatsApp యూస్ చేస్తే ఈ profile photo secret trick నీ కంపల్సరీ తెలుసుకోండి దెబ్బకు మజా వచ్చేస్తుంది

If you use WhatsApp this profile photo secret trick Know your compulsory blow will be fun

మనం వాట్సాప్ లో ఏదైనా సరే ఫుల్ ఫోటో ని సెట్ చేయాలి ప్రొఫైల్ పిక్ గా అనుకుంటే మాత్రం చాలా కష్టం అవుతుంది కానీ నీ నీకు ఒక చిన్న ఆండ్రాయిడ్ trick ని పరిచయం చేస్తాను దీనిద్వారా మీరు మీ ఫోటో ని క్రాప్ చేయకుండానే ఫుల్ హెచ్ డి లో ఫుల్ క్లారిటీ తో ఫుల్ ఫోటో ని మీ యొక్క ప్రొఫైల్ పిక్ సెట్ చేయవచ్చు నేను చెప్పినట్టు చేయండి చాలు.

నార్మల్ గా డైరెక్టుగా మనం వాట్సాప్ నుంచి సెట్ చేసినట్టయితే ఏదో ఒక సైడ్ క్రాఫ్ చేయమంటుంది అలా కాకుండా కింద మీకు రెడ్ కలర్ లో ఒక కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ను ఇన్స్టాల్ చేసుకుని మీ యొక్క మొబైల్ లో ఓపెన్ చేయవలసి ఉంటుంది తర్వాత అందులో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి మీరు డైరెక్టుగా ఫోటోలు తీసుకోవడానికి రెండు మి గ్యాలరీ నుంచి మీకు నచ్చిన ఫోటో తీసుకోవడానికి జస్ట్ గ్యాలరీ ఐకాన్ పైన క్లిక్ చేసి గ్యాలరీ నుండి ఏదైతే ఫుల్ సైజ్ ఫోటో ని నీ యొక్క ప్రొఫైల్ ఫోటో గా సెట్ చేయాలి అనుకుంటున్నారు ఆ ఫోటో ని దీంట్లో జస్ట్ సెలెక్ట్ చేసి కింద మీకు షేర్ బటన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే అది వాట్సాప్ కి రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది అక్కడి నుండి ఇ ఇ డైరెక్టుగా మీయొక్క వాట్సాప్ లో ఫుల్ ఫోటో సెట్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఏదైతే ఫొటోస్ ని మీయొక్క వాట్సాప్ ప్రొఫైల్ పిక్ గా సెట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ పద్ధతిని ఫాలో అయినట్లైతే చిటికెలో మీకు సంబంధించిన ఫోటో ఫుల్ సైజు మీయొక్క వాట్సాప్ ప్రొఫైల్ పిక్ సెట్ అవ్వడం జరుగుతుంది లేదంటే అస్సలు కాదు.

వాట్స్‌క్రాపింగ్ డిపి ఫీచర్స్.
– కత్తిరించకుండా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చండి.
– మీ చిత్ర పరిమాణాన్ని సర్దుబాటు చేయండి.
– మీ చిత్రాన్ని తిప్పండి మరియు సర్దుబాటు చేయండి.
– ఫోన్ గ్యాలరీ నుండి చిత్రాన్ని ఎంచుకోండి.
– పరికర కెమెరా నుండి చిత్రాన్ని తీయండి.
– మీ ప్రొఫైల్ పిక్చర్ సర్కిల్‌లో ఏదైనా చిత్రాన్ని ఎంచుకోండి మరియు ఉంచండి.
– చిత్రాన్ని తీయండి మరియు నేరుగా ప్రొఫైల్ చిత్రానికి పంపండి.

అది ఏమిటి క్రాపింగ్ డిపి
AP చిన్న APK పరిమాణం.
ఏ సమస్య లేకుండా ఉచిత అనువర్తనం
Ext అదనపు అనుమతి అవసరం లేదు
స్మూత్ & క్లీన్ UI

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button