Tech newsUncategorized

మీ Aadhar card కి mobile number link లేదా అయితే చిటికెలో మీ మొబైల్ తో లింక్ చేసుకోండి ఇలా ||how to link mobile number in Aadhar card

Mobile Number Link To Your Aadhar Card Or Just Link With Your Mobile number

మీరు మీ ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ని ఇంతవరకు లింక్ చేయలేదా ఇది చూడండి మీకు ఒక సింపుల్ మెథడ్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీరు ఒకే ఒక్క క్లిక్ తో మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ని చాలా ఈజీగా మీ మొబైల్ తో లింక్ చేసుకోవచ్చు.

అయితే దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు అఫీషియల్ లింక్ ఇవ్వడం జరిగింది uidai.gov. దాని పైన క్లిక్ చేసి ముందుగా మీరు ఆధార్ ఎక్కువ అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్ళవలసి ఉంటుంది ముందుగా మీరు మొబైల్ నెంబర్ లింక్ చేయాలి కాబట్టి మీ దగ్గర ప్రెసిడెంటు నా మొబైల్ నెంబర్ ని ఇచ్చి అక్కడ ఒక క్యాప్ చా కొన్ని ఇవ్వండి తర్వాత ఓటిపి ఆప్షన్ పైన క్లిక్ చేయండి e చేయగానే ఒక ఓటిపి రావడం జరుగుతుంది దాన్ని ఎంటర్ చేసి proseed ఆప్షన్ పైన క్లిక్ చేయండి తరువాత అక్కడ మీకు న్యూ ఎన్రోల్మెంట్ అదేవిధంగా అప్డేట్ ఆధార్ అనే రెండు ఆప్షన్స్ వస్తాయి అప్డేట్ ఆధార్ పైన క్లిక్ చేయండి మీకు సంబంధించిన ఆధార్ ఫుల్ నేమ్ ఆధార్ నంబర్ ని ఇవ్వండి ఇ కింద అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి మళ్ళీ మొబైల్ నెంబర్ అదేవిధంగా చిన్న క్యాప్షన్ కూడా అడుగుతుంది రెండు ఇచ్చేసిన తర్వాత ఒక ఓటిపి రావడం జరుగుతుంది తరువాత సేవ్ అండ్ ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి అక్కడ మీకు ఒక అపాయింట్మెంట్ ఐడి రావడం జరుగుతుంది ఆ అపాయింట్మెంట్ ఐడి ని మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కి ఇచ్చిన మరుక్షణం మీ యొక్క ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అవ్వడం జరుగుతుంది మీరు పెద్దగా కష్టపడకుండా ఈ విధంగా చాలా సింపుల్ మెథడ్ లో మీ ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ని లింక్ అప్ చేసుకోండి.

Aadhar official link

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button