Tech newsUncategorized

మీ Mobile ఇప్పుడు కనిపిస్తుంది సూపర్ అంటే మామూలుగా కాదు ఎవరైనా చూస్తే మాత్రం అలాగే చూస్తూ ఉండిపోతారు అంతా దమ్మున్న New Android Trick

Your Mobile Now Looks Super is not the usual

నార్మల్గా మనయొక్క మొబైల్ కి ఏదైనా వాట్సాప్ కి కావచ్చు లేదా ఫేస్బుక్ కావచ్చు లేదా ఏదైనా అప్లికేషన్ కి నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఎలా కనిపిస్తుంది మనకు మన మొబైల్ నార్మల్ గా కనిపిస్తూ ఉంటుంది కదా అలా కాకుండా ఒక అద్భుతమైన ట్రిక్ ను పరిచయం చేసాను దీని ద్వారా మీ యొక్క మొబైల్ కి ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది అనుకొండి ఎంత బ్యూటిఫుల్ గా కనిపించడం జరుగుతుంది అంటే ఎవరైనా మీ మొబైల్ ని చూశారు అనుకొండి అలాగే చూస్తూ ఉండిపోతారు.

అయితే చూడండి కింద మీకు కింద download button కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఈ చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా ఇన్స్టాల్ చేశాక సింపుల్గా అప్లికేషన్ ఓపెన్ చేయండి 2 పర్మిషన్స్ అడుగుతుంది వాడిని ఇచ్చేయండి తర్వాత అందులో మీకు ఆప్స్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది అందులో ఫస్ట్ ఆప్షన్ అనే బుల్ చేయండి తర్వాత మీకు ఏ అప్లికేషన్ కి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలాంటి లైటింగ్ సెట్ చేయవలసి ఉంటుంది

తర్వాత స్టెప్ లో మీరు రెండవ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎలాంటి కలర్స్ అదేవిధంగా ఇమేజెస్ రావాలి అనేది అక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది

మూడవ స్టెప్ లో మీరు స్క్రీన్ స్టైల్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని ఫుల్ స్క్రీన్ లో అనేబుల్ చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి

తర్వాత తర్వాత లాస్ట్ వన్ ఆప్షన్బ్రైట్నెస్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి బ్రైట్నెస్ని ఫుల్లుగా పెంచి సెట్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా సెట్ చేశాక మీ యొక్క మొబైల్ డిస్ప్లే పాప్ అప్ విండో పర్మిషన్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇచ్చాక మీయొక్క మొబైల్ స్క్రీన్ లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు ఏదైనా మెసేజ్ కావచ్చు లేదా నోటిఫికేషన్ ఏదైనా అప్లికేషన్ కి వచ్చినప్పుడు మీ యొక్క మొబైల్ ఎంత అందంగా కనిపిస్తుంది అంటే నిజంగా ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే ఒక్క సారి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు షాక్ అయిపోతారు.

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button