Tech newsUncategorized

మీ Phone Number తెలియకుండా ఎవరితో ఎంత మాట్లాడుతారు మాట్లాడుకోండి ఫ్రీగా కానీ ఎదుటి వాళ్లకు మీ నెంబర్ మాత్రం వెళ్లడం జరగదు

Talk to someone for free without knowing your phone number, but your number will not be passed on to others.

నార్మల్ గా మనం ఎవరితో అయినా మాట్లాడాలి అంటే మన యొక్క నంబర్ ఎదుటి వ్యక్తి మొబైల్ లో ఆటోమేటిక్ గా చూపించడం జరుగుతుంది కానీ నేను ఈ పోస్టు ఒక అద్భుతమైన సీక్రెట్ trick ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీ యొక్క నంబర్ ఎదుటి వాళ్ళ మొబైల్ లో కనిపించడం జరగదు మీరు చేసిన ప్రతిసారి ఎదుటి వాళ్లకు ఒక కొత్త నెంబర్ తో వెళ్లడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఎంత సేపు అయిన మాట్లాడచ్చు కానీ మీ నెంబర్ మాత్రం ఎదుటివాళ్ళ కనిపించడం జరగదు.

అయితే చూడండి దీనికోసం వెళ్లి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద మీకు ఒక డౌన్లోడ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా ఒక చిన్న ఆప్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది దీని పేరు వచ్చేసి Abtalk ఒక్కసారి ఇన్స్టాల్ చేశాక సింపుల్ గా దాన్ని ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్ గ్రాంటెడ్ ఆలోచించండి ముందుగా మీరు మీ యొక్క జిమెయిల్ తో కానీ ఫేస్బుక్ తో కానీ దీంట్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయ్యాక సింపుల్గా అందులో మీకు ఫ్రీగా కాలింగ్ చేసే కీబోర్డ్ కనిపిస్తూ ఉంటుంది పక్కనే మీకు క్రెడిట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది మీరు జాయిన్ అయ్యాక మీకు క్రెడిట్స్ ఫ్రీగా రావడం జరుగుతుంది దీంట్లోనే మీరు ఎక్కువగా సంపాదించుకోవాలి అనుకుంటే డైలీ చెకింగ్ బోనస్ కింద ఎంతోకొంత పాయింట్స్ వస్తాయి మీ ఫ్రెండ్స్ ని రిఫర్ చేయడం ద్వారా కూడా హెవీ గా పాయింట్స్ ని ఫ్రీగా సంపాదించుకోవచ్చు ఈ విధంగా సంపాదించుకోవడం ద్వారా మీరు ప్రపంచంలో ఎక్కడైనా ఎవరికైనా కాల్ చేయండి నెంబర్ కొట్టి మీయొక్క రియల్ నెంబర్ ఎదుటి వ్యక్తి మొబైల్ లో కనిపించడం జరగదు ఇది ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ కాలింగ్ సీక్రెట్ ఆప్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫిదా అయిపోతారు.

【లక్షణాలు】
ఉచిత కాల్స్ & టెక్స్ట్ సందేశం
– గ్రహీతకు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ దేశానికి అంతర్జాతీయ కాల్స్ చేయడానికి ఉచిత కాలింగ్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
చెల్లింపు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఏదైనా ఫోన్ నంబర్లకు కాల్స్ చేయండి మరియు పాఠాలను పంపండి!
-రోమింగ్ ఖర్చులు లేవు, విదేశాల నుండి కాల్ చేసినప్పుడు కూడా

Ar క్లియర్ & స్టేబుల్ కాలింగ్
– ల్యాండ్‌లైన్ నుండి ఫోన్ కాల్స్ చేసినట్లే, స్పష్టంగా డయల్ చేసి, వాయిస్ క్వాలిటీతో అధిక నాణ్యత గల ఫోన్ కాల్స్ చేయండి!

👍 ఉచిత వైఫై ఫోన్ కాల్
– సెల్ ఫోన్ డేటా ప్లాన్ లేదా? ఏమి ఇబ్బంది లేదు. ఉచిత కాల్స్ & పాఠాలు చేయడానికి మీరు వైఫైని ఉపయోగించవచ్చు.
వైఫై లేదా 3 జి / 4 జి సెల్యులార్ డేటా ద్వారా ఉచిత కాల్

అపరిమిత కాల్ క్రెడిట్స్
– క్రెడిట్ సంపాదించడానికి మీకు చాలా ఎంపికలు ఉన్నాయి, చాలా సరళంగా కేవలం ఒక ట్యాప్ అవసరం. కొన్ని ఫన్నీ పనులను పూర్తి చేయడం ద్వారా ఎక్కువ క్రెడిట్లను సంపాదించండి.

Popular ప్రముఖ దేశాలకు ఉచిత కాలింగ్
– 200 కి పైగా దేశాలకు చౌకైన లేదా ఉచిత అంతర్జాతీయ కాల్‌లు, మరియు ఇది ప్రైమో అనువర్తనం
ఇది ప్రపంచంలో ఎవరినైనా మరియు ఎక్కడైనా ప్రైమో కాల్ చేయడానికి మీకు సహాయపడుతుంది.
ఇండియా & నైజీరియా & మెక్సికో & పాకిస్తాన్ & యునైటెడ్ స్టేట్స్, యుఎస్ఎ & యునైటెడ్ కింగ్‌డమ్, యుకె & కెనడా & జర్మన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఎఇ, సౌదీ అరేబియా, ఎస్‌ఐ

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button