Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

1070 వైద్య ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | AP Medical Jobs | TS Staff Nurse Recruitment

 

1070 వైద్య ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | AP Medical Jobs | TS Staff Nurse Recruitment

1070 వైద్య ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త రాష్ట్రంలో కరుణ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో Covide-19 ఆస్పత్రిలో పనిచేసేందుకు స్పెషల్ వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఏపీ ప్రభుత్వం నియమించనుంది ఇందులో ముఖ్యంగా జనరల్ మెడిసిన్ మెడిసిన్ వైద్యులు కావలెను మొత్తం ఖాళీలు 1070 ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు మే తేదీ వరకు సాయంత్రం ఐదు గంటల లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆసక్తిగల తెలంగాణ అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు పూర్తి వివరాలను మీరు ఈ క్రింది లింక్ ద్వారా స్వీకరించగలరు.

IMPORTANT LINKS

Notification PDF

Apply online

Selection process

Official  website

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button