Tech newsUncategorized

ఈ రోజు మీ Mobile Data ఆన్ చేయగానే Phone హ్యాంగ్ అవుతుందా అయితే ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేయండి చాలు మళ్లీ జన్మలో హ్యాంగ్ కాదు

If the phone hangs when you turn on your mobile data today, just turn on this setting and it will not hang again at birth

మీ మొబైల్ యొక్క డేటా ని ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా మీ యొక్క మొబైల్ హ్యాంగ్ ఎక్కువగా అవుతుందా అయితే ఈ పోస్ట్ మీకు ఇంత వరకు ఎవరూ పరిచయం చేయండి ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా జీవితంలో మీ యొక్క మొబైల్ హ్యాంగ్ అవ్వమన్న అవ్వదు ఆ రేంజ్ లో ఈ సెట్టింగ్స్ ఉంటాయి

ముందుగా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి అక్కడ మీకు అబౌట్ ఫోన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది బిల్ నెంబర్ పైన ఏడు సార్లు నొక్కినట్లు డెవలపర్ ఆప్షన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది అందులో మీకు విండోస్ అనిమేషన్ స్కేల్ అనే పేరుతో మూడు సెట్టింగ్స్ ఉంటాయి వాటిని ఆఫ్ చేస్తే సరిపోతుంది.

దీనితో పాటుగా నేను కింద డిస్క్రిప్షన్ లో మీ మొబైల్ లో మీరు రోజూ ఎన్నో రకాల అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనకు తెలియకుండానే ఎన్నో రకాల జంక్ ఫైల్స్ లోపల దాగి ఉంటాయి వాటిని క్లీన్ చేయడానికి కింద రెడ్ కలర్ క్లీనర్ లింక్ ఇవ్వడం జరిగింది దాన్ని డౌన్లోడ్ చేసి ఒక్కసారి క్లీన్ చేస్తే సరిపోతుంది మళ్లీ జీవితంలో మీ యొక్క మొబైల్ హ్యాంగ్ అవ్వ మన అవ్వదు ఈ అప్లికేషన్ తో పాటు ఈ సెట్టింగ్ మీకు సూపర్ గా పని చేయడం జరుగుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫిదా అయిపోతారు.

మీ ఫైల్ మేనేజర్‌లో ఖాళీ ఫోల్డర్‌లతో లోడ్ అవుతున్నారా? ఈ అనువర్తనాన్ని ఉపయోగించండి.
కేవలం ఒక క్లిక్‌తో ఖాళీ ఫోల్డర్‌లన్నీ తొలగించబడతాయి. ఖాళీ ఫోల్డర్‌లను తొలగించడానికి మీకు బహుళ ఎంపికలు కూడా ఇవ్వబడ్డాయి

E ఫీచర్స్
Hidden దాచిన ఫోల్డర్‌లను స్కాన్ చేయండి – డీప్ స్కాన్ ఫంక్షన్ మరింత ఫోల్డర్ పొందడానికి సహాయపడుతుంది
AND స్కాన్ ANDROID సృష్టించిన ఫోల్డర్‌లు
Progress పురోగతిని చూపించు – ఖాళీ ఫోల్డర్‌ల కోసం ఏ ఫైల్ తనిఖీ చేయబడుతుందో తెలుసుకోండి.

 

DOWNLOAD APP

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button