Andhra PradeshEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop NewsTravel

IBPS, SBI, SBI PO, Postal, FSSAI, FCI S || Latest Government Jobs 2021-22

IBPS, SBI, SBI PO, పోస్టల్, FSSAI, FCI S || తాజా ప్రభుత్వ ఉద్యోగాలు 2021-22

 

 

 

 

IBPS – దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ – XI లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్ : క్లరికల్ కేడర్ పోస్ట్
మొత్తం ఖాళీలు : 7855
ఆంధ్రప్రదేశ్‌-387,
తెలంగాణ-333.
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 28 ఏళ్ల మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం OBC, SC / ST వాళ్ళకి వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 45,000 – 1,00,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి ప్రిలిమినరీ, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
Note : పరీక్ష తెలుగులో కూడా రాయవచ్చు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 850/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 175/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 07, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 27, 2021.

 

Notification

 

Application

 

 

భారత ప్రభుత్వానికి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్: అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ రిసెర్చ్ అసోసియేట్స్, రిసెర్చ్ అసోసియేట్స్, హిందీ ఆఫీసర్లు, ఐటీ ఇంజినీర్లు, ఐటీ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్లు తదితరాలు.

ఖాళీలు : 50
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ / బీటెక్ /ఎంసీఏ /ఎమ్మెస్సీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పని అనుభవం, కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్ట్ ని అనుసరించి 21 – 45 ఏళ్ల మధ్య ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెలకు రూ. 60,000 – 1,80,000/-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్లైన్ పరీక్ష, స్కిల్ టెస్ట్, ఐటమ్ రైటింట్ ఎక్సర్ సైజ్, గ్రూప్ ఎక్సర్ సైజెస్, ప్రెజెంటేషన్ ఎక్సర్ సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 1000/-
దరఖాస్తులకు ప్రారంభతేది: అక్టోబర్ 01, 2021
దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్ 14, 2021.

 

Notification

Application

 

 

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా( ఎస్‌బీఐ) కి చెందిన సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

 

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు

 

జాబ్ & ఖాళీలు: 1) రిలేషన్‌షిప్‌ మేనేజర్‌: 334
2) కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌: 217
3) డిప్యూటీ మేనేజర్‌ (మార్కెటింగ్‌): 26
4) ఇన్వస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌: 12
5) మేనేజర్‌ (మార్కెటింగ్‌): 12
6) సెంట్రల్‌ రిసెర్చ్‌ టీం (ప్రొడక్ట్‌ లీడ్‌, సపోర్ట్‌): 04
7) ఎగ్జిక్యూటివ్‌ (డాక్యుమెంట్‌ ప్రిజర్వేషన్): 01
మొత్తం ఖాళీలు : 606
అర్హత : పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ / పోస్టు గ్రాడ్యుయేషన్‌, ఫుల్‌ టైం ఎంబీఏ / పీజీడీఎం / తత్సమాన ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవంతో పాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు : పోస్టును అనుసరించి 35 ఏళ్లు, 45 ఏళ్లు మించకూడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 80,000 – 4,00,000 /-
ఎంపిక విధానం: పోస్టుల్ని అనుస‌రించి ఆన్‌లైన్‌ టెస్ట్, షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 750/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది: సెప్టెంబర్ 28, 2021
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 18, 2021 .

 

Notification

 

Application

 

FCI RECRUITMENT

Notification

Application

 

SBI PO RECRUITMENT

Notification

Application

 

POSTAL RECRUITMENT

Notification

Application

 

IBPS CLERK RECRUITMENT

Notification

Application

 

 

FSSAI

FSSAI Notification -1

 

FSSAI Notification -2

FSSAI Application

 

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button