Tech newsTop News

Cloth Color Change and Body Tracking Reels New Viral Video Editing | Change in Video Cloth Colour | Kinemaster Editing

వస్త్రం రంగు మార్పు మరియు బాడీ ట్రాకింగ్ రీల్స్ కొత్త వైరల్ వీడియో ఎడిటింగ్ | వీడియో క్లాత్ రంగులో మార్పు | కినిమాస్టర్ ఎడిటింగ్

మామూలుగా ఇంస్టాగ్రామ్ లో మనకు ఏదో ఒక వీడియోస్ ట్రెండ్ అవుతూ ఉంటాయి అది కూడా స్టైలిష్ గా ఎడిటింగ్ చేసే వీడియోస్ అయితే మరింత సూపర్గా ట్రెండ్ అవుతూ ఉంటాయి అలాంటి ట్రైనింగ్ వీడియోస్ మనకు క్రియేట్ చేసుకోవడానికి మనకు మొబైల్ ఉంటే సరిపోతుంది దీని ద్వారా మనం అదిరిపోయే డ్రెస్ కలర్ చేంజింగ్ వీడియోస్ కావచ్చు ఈ వీడియోలోని ఆటోమేటిక్గా రకరకాల దుస్తుల కలర్ ని చేంజ్ చేసే అద్భుతమైన వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి.

దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు మీ మొబైల్ లో కైండ్ మాస్టర్ అప్లికేషన్ తోపాటుగా బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఇంకొక అప్లికేషన్ని కింద మీకు రెడ్ కలర్ లో డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటాయి వాటి పైన క్లిక్ చేసి ఈ రెండు అప్లికేషన్ ను మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత సింపుల్గా ముందుగా ట్రైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు నచ్చిన బ్యాగ్రౌండ్ ముందు తీసుకోవాల్సి ఉంటుంది.

తర్వాత లేరా ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏదైతే షూట్ చేసుకున్నారు ఆ వీడియోని సెకండియర్ లోకి తీసుకోవాల్సి ఉంటుంది తర్వాత పైన బ్యాగ్రౌండ్ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉంటుంది ఎందుకంటే మనకు కలర్ చేంజ్ అవుతూ ఉండాలి డ్రెస్ కలర్ కాబట్టి ఆ బ్యాగ్రౌండ్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది

తర్వాత కింద వీడియో ప్లేయర్ పైన క్లిక్ చేసి క్రోమో కి ఆప్షన్ పైన క్లిక్ చేసి అనే బుల్ చేయవలసి ఉంటుంది డ్రెస్ కలర్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టు గా క్రోమా కీ ని సెట్ చేయవలసి ఉంటుంది తర్వాత జస్ట్ మీ యొక్క వీడియో డ్రెస్ కలర్ ఎక్కడెక్కడ చేంజ్ చేశారో అక్కడ ఒక్కొక్క స్క్రీన్షాట్ తీసుకొని ఫోటో రూమ్ అప్లికేషన్ లో బ్యాక్ గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని మన వీడియో లేయర్ ముందు ఒక 5 సెకండ్స్ పెట్టి దాన్ని ఏదైనా యానిమేషన్ ఇస్తే సరిపోతుంది తర్వాత మీ యొక్క వీడియో రెడీ అయిపోతుంది దాన్ని ఎక్స్పోర్ట్ చేసి మీరు గనక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు అంటే మాత్రం చిటికెలో వైరల్ అయిపోతుంది.

 

Photoroom app

KineMaster app

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button