Education

హిందీ ట్రాన్స్లేటర్ ప్రధాన అధ్యాపక నోటిఫికేషన్ 2019 || staff selection commission

సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రధ్యాపక్ ఎగ్జామినేషన్-2019 -విభాగాలు: సెంట్రల్ సెక్రటేరియల్ అఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్, రైల్వేస్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్, సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ, తదితర సబార్డినేట్ సర్వీస్‌ల్లో ఖాళీలు ఉన్నాయి. -విద్యార్హతలు: గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పీజీ, బీఈడీ, డిప్లొమా/సర్టిఫికెట్. గ్రాడ్యుయేషన్ స్థాయిలో హిందీ /ఇంగ్లిష్ సబ్జెక్టు తప్పనిసరిగా చదివి ఉండాలి. -వయస్సు: 2020, జనవరి 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది. -పేస్కేల్: సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు రూ. 44,900-1,42,400/-, హిందీ ప్రధ్యాపక్ పోస్టులకు 47,700-1,51,100/-, మిగతా పోస్టులకు రూ. 35,400-1,12,400/- -పరీక్ష ఫీజు: రూ. 100/- (ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు ఫీజు లేదు) -ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (పేపర్-1, పేపర్-2) ద్వారా -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: సెప్టెంబర్ 26 -ఫీజుకు చివరితేదీ: సెప్టెంబర్ 28 -సీబీటీ (పేపర్-1): నవంబర్ 26

వెబ్‌సైట్

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button