Tech newsTop News

15 August status photo editing | independence day status video editing | 15August status photo editing

15 August status photo editing | independence day status video editing | 15August status photo editing

మామూలుగా మనం ఇండిపెండెన్స్ డే కి సంబంధించిన ఫొటోస్ ని ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం అలా కాకుండా మీకు ఒక అద్భుతమైన సీక్రెట్ అప్లికేషన్ ని పరిచయం చేస్తాను దీని ద్వారా మీరు జస్ట్ ఒకే ఒక్క క్లిక్ తో మీకు కావాల్సిన ఫోటోని నెక్స్ట్ లెవెల్ లో ఎడిటింగ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే మీ యొక్క ఫొటోస్ చూశారంటే మాత్రం ఫిదా అవ్వాల్సిందే.

 

 

 

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లో మీకు ఒక డౌన్లోడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఈ చిన్న అప్లికేషన్ ని మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది చేసుకున్న తర్వాత సింపుల్ గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని అలో  చేయండి అందులో మీకు కొన్ని వేల రకాల ఎఫెక్ట్స్ తో కలిగిన ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. మీకు నచ్చిన ఫోటో పైన క్లిక్ చేయండి జస్ట్ మీకు సంబంధించిన ఫోటోని అప్లోడ్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్ మన యొక్క ఫోటోని ఎడిట్ చేసి క్షణంలో మనకు హెచ్డి క్వాలిటీ లో ఇచ్చేస్తుంది.

 

 

Download App

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button