Tech newsTop News

Alight motion neon name effect status editing🔥 | Instagram Trending Video Editing In Telugu | alight motion neon effect 2021

ఎలైట్ మోషన్ నియాన్ నేమ్ ఎఫెక్ట్ స్థితి ఎడిటింగ్ 🔥 | Instagram ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ తెలుగులో | alight మోషన్ నియాన్ ప్రభావం 2021

ఇంస్టాగ్రామ్ కి సంబంధించిన ట్రెండింగ్ రీల్స్ వీడియోస్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అనేది చూపిస్తాను ఇది ఇది మీకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది పైగా మీరు స్టేటస్ గా కావచ్చు లేదా రీల్స్ గా మీరు ఒక్కసారి మీ పేరు తో క్రియేట్ చేశారు అంటే మాత్రం ప్రతి ఒక్కరూ ఎడిటింగ్ అంటే ఇలా ఉండాలి అంటారు ఆ రేంజ్ లో ఉంటుంది ఈ ఇంస్టాగ్రామ్ కి సంబంధించిన రీల్స్ ట్రెండింగ్ వీడియోస్ క్రియేట్ చేయడం అంటే.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు కింద మీకు రెడ్ కలర్ లో ఒక డౌన్లోడింగ్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందు ఈ చిన్న మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది దాని పేరు లైట్ మోషన్ వీడియో అండ్ అనిమేషన్ ఎడిటర్ ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేశాక సింపుల్ గా దాన్ని ఓపెన్ చేయండి ఏదైనా పర్మిషన్స్ అడిగితే గ్రాండ్ గా ఆలో చేయండి తర్వాత కింద మీకు ప్లస్ ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ఇ మీకు నచ్చిన సైజ్ స్క్రీన్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఎలా అంటే 9:16 రేషియో లో ఉండాల్సి ఉంటుంది తర్వాత మీరు ఒక టెంప్లేట్ ని దీంట్లో ఆడ్ చేయవలసి ఉంటుంది కింద మీకు డౌన్లోడ్ టెంప్లేట్ మీద క్లిక్ చేసి ఆ టెంప్లేట్ ని డౌన్లోడ్ చేసుకోండి మోషన్ గ్రాఫిక్స్ టైం ప్లేట్ డౌన్లోడ్ చేశాక ముందుగా దాన్ని తీసుకోండి తర్వాత కింద + ఐకాన్ కనిపిస్తుంటుంది దాని పైన క్లిక్ చేసి మీకు నచ్చిన పేరును రాసుకోవాలి ఉంటుంది రాసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ కి అదేవిధంగా దానికి మీకు నచ్చిన ఎఫెక్ట్ ని ఇవ్వాల్సి ఉంటుంది.

అదెలా అంటే ఒక్కసారి మీరు పేరు పైన క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన మరుక్షణమే మీకు రకరకాల ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి అందులో నుంచి డ్రాయింగ్ ప్రోగ్రెస్ అనే ఎఫెక్ట్ నీ తీసుకోవాల్సి ఉంటుంది ఇలా తీసుకున్నాక దాన్ని మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇకపోతే నెక్స్ట్ స్టెప్ లో మీ టెంప్లేట్ కి ఇంకొక ఎఫెక్ట్ ని ఇవ్వాల్సి ఉంటుంది దాని పేరే హ్యూ షిఫ్ట్ దీన్ని స్టార్ పై నుంచి ఎండింగ్ పాయింట్ వరకు యాడ్ చేయవలసి ఉంటుంది తర్వాత ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన మ్యూజిక్ ని ఒక గ్యాలరీ నుండి ఇంపోర్ట్ చేసుకుంటే సరిపోతుంది ఆటో మీడియా మీకు సంబంధించిన వీడియో రెడీ అయిపోతుంది కాకపోతే వాటర్మార్క్ అయితే ఉండడం జరుగుతుంది.

అయితే ఈ వాటర్ మార్క్ ని రిమూవ్ చేయడానికి ఇంకొక అప్లికేషన్ని డౌన్లోడ్ చేయవలసి ఉంటుంది దాని పేరు వీడియో ఎడిటర్ అప్లికేషన్ ఇన్ షార్ట్ అంటారు డౌన్లోడ్ చేశాక సింపుల్ గా అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన రేంజ్ లో స్క్రీన్ ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసుకున్న తర్వాత కింద మీకు ఇన్ షార్ట్ వాటర్మార్క్ అనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే ఒక చిన్నగా ఆడ్ని చూడమని ఉంటుంది దాన్ని చూడగానే ఆటోమేటిక్ వాటర్ మార్క్ వెళ్ళి పోవడం జరుగుతుంది తర్వాత మీకు సంబంధించిన వీడియోని డైరెక్ట్ గ్యాలరీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా అద్భుతంగా మీకు సంబంధించిన వీడియోస్ ని క్రియేట్ చేయడానికి ఈ మెటీరియల్స్ మీకు సూపర్ గా ఉపయోగపడతాయి.

Alight Motion App

InShort App

Graphics template

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button