Tech newsTop News

Amazing ringtone trick If ringtones like these are set on your mobile then everyone should pay attention

అమేజింగ్ రింగ్టోన్ ట్రిక్ ఇలాంటి Ringtones మీ మొబైల్ లో సెట్ చేశారంటే ప్రతి ఒక్కరూ ఫైదా అవ్వాల్సిందే

 

మన మొబైల్ లో మనం రింగ్ టోన్ సెట్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం కానీ సరైన రింగ్టోన్స్ మనకు దొరకాలి అంటే కష్టం అవుతుంది కానీ మీకు ఒక సీక్రెట్ వెబ్ సైట్ పరిచయం చేస్తాను దీంట్లో ఉన్నటువంటి రింగ్టోన్ విన్నారంటే మాత్రం నీ మొబైల్ లో మీరు సెట్ చేయకుండా ఉండలేరు భక్తి రింగ్టోన్స్ కూడా ట్రెండింగ్ రింగ్టోన్స్ ఉంటాయి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కావాలి లేదా ఏదైనా సాంగ్ ఉన్నది కావాలి అన్న ప్రతి ఒక్క రింగ్టోన్స్ నీకు ఎక్కడ దొరుకుతాయి.

అయితే చూడండి దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కింద రెడ్ కలర్ లో ఒక వెబ్ సైట్ లింక్ ఇవ్వడం జరిగింది దాని పైన క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ రింగ్ టోన్ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అవుతారు అలా అయ్యాక అందులో మీకు క్యాటగిరి వైజ్ గా రింగ్టోన్స్ ఉంటాయి మీకు ఇలాంటి టైప్ రింగ్టోన్ కావాలి జస్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఆటోమేటిక్గా ప్రెసెంట్ ట్రెండింగ్లో ఏవైతే రింగ్టోన్స్ నడుస్తున్నాయి అవన్నీ మీకు అక్కడే రావడం జరుగుతాయి మీరు జస్ట్ అక్కడ ప్లే చేసి ఒక్కసారి వినండి మీకు నచ్చితే పక్కనే మీకు డౌన్లోడ్ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి ముందుగా మీ యొక్క మొబైల్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకున్న తర్వాత ఒక్కసారి మీ యొక్క మొబైల్ కి రింగ్ టోన్ సెట్ చేయాలంటే మాత్రం మీకు ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మీ మొబైల్ ఎంత సూపర్ గా ఉంది అంటే మీయొక్క రింగ్టోన్ ని విన్న ప్రతి ఒక్కరు కూడా బాస్ మాకు ఇలాంటి రింగ్టోన్ కావాలి మీరు ఎక్కడినుంచి డౌన్లోడ్ చేసుకున్నారు అని మీకు అడగాల్సింది ఆ రేంజ్ లో ప్రతీ రింగ్టోన్స్ కూడా మనకు ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయి ఇక్కడి నుండి మీకు కావాల్సిన రింగ్టోన్ డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకోండి.

 

GO TO WEBSITE

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button