Andhra PradeshEducationNational & InternationalSocialTech newsTelanganaTop News

Anganwadi Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో అంగన్‌ వాడీ జాబ్

Anganwadi Teacher, Mini Teacher & Helper Job Recruitment 2022 Notification Apply Online in Telugu

 

 

 

 

 

Anganwadi Jobs పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో అంగన్‌ వాడీ జాబ్ Anganwadi Teacher, Mini Teacher & Helper Job Recruitment 2022 Notification Apply Online in Telugu

Anganwadi Teacher, Mini Teacher & Helper  Job Recruitment 2022

 

 

 

రాష్ట్రంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి (శిశు అభివృద్ధి ప్రాజెక్ట్ అధికారి, ICDS, అదనపు చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ICDS మరియు వేర్‌హౌస్ మేనేజర్‌తో ఉద్యోగాలకు నోటిఫికేషన్ 2022 రిక్రూట్‌మెంట్ కోసం తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పోస్ట్ కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  విద్యార్హత వివరాలు, అవసరమైన వయో పరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి ఇతర వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి.

 

 

 

5,111 అంగన్వాడీ టీచర్, మినీ టీచర్ & హెల్పర్  పోస్టులు భర్తీ చేస్తం, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5,111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులు వెంటనే భర్తీ చేయాలని క్యాబినేట్ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

 

 

 

తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో కొత్తగా నియమితులైన 104 మంది అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్లకు బుధవారం సిద్ది పేట క్యాంపు ఆఫీసులో పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. అనంతరం హరీశ్రావు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ పేరిట గొప్పలు చెప్పే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు అరకొర జీతాలు ఇస్తుంటే. మన రాష్ట్రంలో మాత్రం ఆత్మవిశ్వాసంతో బతికేలా వేతనాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని అన్నారు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

 

 

అంగన్వాడీలు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వం 30 శాతం జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని, పెంచిన వేతనాలు డిసెంబరు నెల నుంచి అంగన్వాడీ ఉద్యోగుల ఖాతాలలో వేస్తామన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని 67,411 మంది అంగన్వాడీ టీచరు, మినీ టీచరు & హెల్పర్ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.

 

 

అంతకు ముందు నియోజకవర్గంలోని 242 మందికి రూ. 77.93 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. సిద్దిపేట పట్టణంలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్ర ఆయుత చండీయా గంలో హరీశ్ రావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాబట్టి త్వరలో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద ఇచ్చాను చూడండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన జరిగింది ఒకసారి చూడండి.

 

 

Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2022 Eligibility Criteria :

వయస్సు : నోటిఫికేషన్ తేదీ నాటికి 21 to 34 సంవత్సరాల్లోపు ఉండాలన్నారు.

Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

విద్యార్హత :

నోటిఫికేషన్ నాటికి 10వ తరగతి మరియు 12th పాస్ అయినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే సొంత గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆ ఊరు కోడలి ఉండాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2022 salary details :

🔷అంగన్‌వాడీ టీచర్  నెలకు = రూ.11500

🔷మినీ అంగన్‌వాడీ టీచర్ నెలకు = రూ.7000

🔷అంగన్‌వాడీ హెల్పర్‌కు వర్కర్లకు నెలకు =రూ.7000లు జీతంగా చెల్లిస్తారు

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు

Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2022 Recruitment   Eligibility Documents  

జతపరచవలసిన ధ్రువ పత్రాలు (Scanned copies) : కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్ అన్ని రెడీగా చేసి పెట్టుకోండి 

1. పుట్టిన తేది/ వయస్సు దృవీకరణ పత్రం.

2. తహశీల్దారు గారిచే జారీ చేయబడిన కుల దృవీకరణ పత్రం. SC/ST/ BC అయితే.

3. విద్యార్హత దృవీకరణ పత్రం, పదోవ తరగతి మార్కుల జాబితా.

4. తహశీల్దారుగా జారీ చేయబడిన నివాస/ స్వస్థల దృవీకరణ పత్రం.

5. అంగవైకల్యం కలిగిన వారు వైద్యాధికారి సదరం ధృవీకరణ పత్రం.

6. వితంతువు అయితే భర్త మరణ ధృవీకరణ పత్రం.

7. అనాధ అయితే అనాధ సర్టిఫికేట్.

8. ఇత .. అదా కార్డ్, ఓటర్ కార్డ్, జాబ్ కార్డ్.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

 

 

 

 

 

Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2022 Recruitment   important document required  

అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు గ్రాజిటెడ్ అధికారి చే ధ్రువీకరించేసి జతపరచవలసినవి.

1నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నెగిటివిటీ సర్టిఫికెట్/ రెసిడెన్సిస్/ ఆధార్ మొదలైనవి.తప్పనిసరిగా జతపరచవలయును
2పదవి తరగతి ఉత్తీర్ణతమార్క్స్ మెమోతప్పనిసరిగా జతపరచవలయును
3పుట్టిన తేదీ & వయసు నిర్ధారణకుపదవ తరగతి మార్క్స్ మెమోతప్పనిసరిగా జతపరచవలయును
కులము & నివాసం(యస్.సి  యస్.టి/ బి.సి.అయితే)తహశీల్దార్ వారిచే జారీ చేయబడినతప్పనిసరిగా జతపరచవలయును
4వికలాంగత్వమువికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ జారీ చేసిన ధృవ పత్రమునుతప్పనిసరిగా జతపరచవలయును
5ఫోటోదరఖాస్తుదారుని సరికొత్త ఫోటోతప్పనిసరిగా జతపరచవలయును దరఖాస్తు పై సూచించిన ప్రదేశంలో అతికించవలయును. అటెస్ట్ చేయవలయును.

 

 

 

 

Anganwadi Teacher, Mini Teacher & Helper Job Notification 2022 Recruitment   Apply Process :

అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రామ, వార్డు సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.

సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

 

 

 

ఎంపిక విధానం :

రాతపరీక్ష లేకుండా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది.

Those who want to download this Notification

Click on the link given below

Important Links:

Notification LinkClick Here  
Applying LinkClick Here  
Official Web Page Click Here  

 

 

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button