Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

AP 4000 Jobs Notification 2024 | Latest Free Jobs in Telugu

AP లోని అన్ని జిల్లాల వారికి 4000 పోస్టులు భర్తీ

 

 

Hai Friends.. నిరుద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వ సంస్థ అయిన Department Skills Development Training నుండి Official  గా 4000 Jobs భర్తీకి AP 4000 Jobs Notification 2024 సంబంధించిన మంచి నోటిఫికేషన్ విడుదలైంది.

 

 

ఈ TS 5000+ Jobs Notification 2024 ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హతలు, సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం, వయస్సు, జీతం తదితర పొట్టి సమాచారాన్ని ఈ యొక్క ఆర్టికల్ ద్వారా మీరు చదివి అర్థం చేసుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీకు అర్హత ఉన్నట్లయితే Apply  చేయండి.  మీరు మంచి జీవితం కూడా వీళ్ళు ఇస్తారు.

 

 

ఈ ప్రభుత్వ AP 4000 Jobs Notification 2024 ఉద్యోగాలను మనకి Department Skills Development Training నుండి Official గా విడుదల చేశారు. దీనిలో మనకి మనకి వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4000+ Jobs Official గా భర్తీ చేస్తున్నారు.

 

 

మీరు ఈ AP 4000 Jobs Notification 2024 ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీకు Minimum 18  నుండి Maximum 55 Years వరకు Age అనేది కచ్చితంగా ఉండాలి. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది కాబట్టి SC, ST  లకు 5 Years  మరియు OBC  లకు 3 Years వయో సడలింపు ఉంటుంది.

 

 

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు 10th/12th/Graduation అర్హతలు ఉంటే సరిపోతుంది. అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

 

ఈ ఉద్యోగాలకు మీరు ఎంపికైనట్లయితే మీరు ఉద్యోగంలో చేరగానే మీకు 40,000/-  జీతం మీకు చెల్లిస్తారు.

 

 

ఈ ఉద్యోగాలకు మీరు February 27rd  నుంచి February 28th  వరకు కూడా Apply  చేసుకునే అవకాశం ఉంది.

 

 

అభ్యర్థులకు ఎటువంటి  ఫీజు కూడా లేదు. కావున ఎటువంటి ఆలస్యం చేయకుండా ఇప్పుడే Apply  చేయండి.

 

 

 

Department Skills Development Training నుండి విడుదలైన ఈ ఉద్యోగాలకు సంబంధించిన రేపు రీజనల్ ఉద్యోగం ఎలా నిర్వహిస్తున్నారు.. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన రాజమహేంద్రవరం మార్గాన్ని ఎస్టేట్లో రీజనల్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నైపుణ్యాభివృద్ధి అధికారి డి హరి శేషు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెలలో సుమారుగా 100 కంపెనీలలో ఖాళీగా ఉన్న 4000 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ఈ 4 వేల పోస్టులకు సంబంధించి మొత్తంగా 100+ కంపెనీలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడానికి ఫిబ్రవరి 28వ తేదీన ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ పెట్టి అదే రోజు జాబ్ లోకి తీసుకుంటారు.

 

 

ఈ 4 వేల పోస్టులకు సంబంధించి మొత్తంగా 100+ కంపెనీలు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడానికి ఫిబ్రవరి 28వ తేదీన ఎలాంటి పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ పెట్టి అదే రోజు జాబ్ లోకి తీసుకుంటారు.

 

ఈ ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా Official Website లోకి వెళ్లి వివరాలు ఇచ్చి నమోదు చేయాలి.

 

 

Official Notification

 

 Apply Online

 

 

 

Related Articles

Back to top button