Andhra PradeshBusinessEducationNational & InternationalSocialSportsTech newsTelanganaTop News

AP Outsoursing Jobs 2023

అన్ని జిల్లా వారు అప్లై చేయు విధంగా అటెండర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 

 

10వ తరగతి అర్హరతో ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలని ప్రయత్నిస్తున్నారా అయితే మీ అందరికి మంచి నోటిఫికేషన్ వైయస్సార్ విశ్వవిద్యాలయం నుండి విడుదలైంది. సొంత ప్రాంతాలలో పని చేయాలనుకునే వారికి ఇదొక చక్కని అవకాశం. డా.వైఎస్సార్‌ హెల్త్ యూనివర్సిటీ (YSRHU) నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో డ్రైవర్, అటెండర్ పోస్టులు ఖాళీగా కలవు. ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 29వ తేదీ నుండి సెప్టెంబర్ 19వ తేదీ వరకు దరఖాస్తులను శ్వీకరించనున్నారు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

 

 

 

మీరు కనుక సులభంగా పరిమినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకున్నట్లైతే ఈ YSRHU Notification 2023 నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోగలరు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోనుటకు అవకాశం కలదు. మీకు ఇదొక సువర్ణ అవకాశం కావున తప్పక ఈ పోస్టులో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి, తెలుసుకొని వెంటనే అప్లై చేయండి మరియు జాబ్ పొందండి.

YSRHU Notification 2023 :

ఖాళీల వివరాలు :

AP Outsourcing Notification 2023 నందు మొత్తం 04 పోస్టులు కలవు. ఇందులో 01 డ్రైవర్ పోస్టు, 03 అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల వారూ అప్లై చేయవచ్చు.

వయస్సు :

అర్హతలలో ముందుగా వయస్సు గమనిద్దాం, YSRHU Recruitment 2023 నుండి విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయు వారు 18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఇందులో మళ్ళీ 05 సంవత్సరాలు SC, ST అభ్యర్థులకు అలానే BC వారికి 05 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హతలు :

  • డ్రైవర్ – 10వ తరగతి ఉత్తీర్ణులై, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
  • ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – 7వ తరగతి ఉత్తీర్ణత.

 

 

అప్లై విధానం :

శాఖ• YSR Health University
ఖాళీలు• 04
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును సరైన సమాచారం తో నింపండి.
• సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
• అప్లికేషన్ సమర్పించడానికి సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
• భావి తరాల కోసం ఒక ప్రింట్ ఔట్ తీసుకోండి.
• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్,
• అనుభవం ఉన్నట్లయితే ఫారం-16/ జీతం స్లిప్.
డ్రైవర్ – రూ 23,000/-
ఆఫీస్ సబ్ ఆర్డినెట్ – రూ 20,000/-

 

 

YSR Health University Recruitment 2023 Apply Online :

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు
  • మిగితా అభ్యర్ధులు – రూ 00/-

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ – ఆగస్టు 29, 2023
  • దరఖాస్తు కు చివరి తేదీ – ఆగస్టు 19, 2023

ఎంపిక ప్రక్రియ :

  • రాతపరీక్ష
  • స్కిల్ టెస్ట్

అప్లై లింకులు :

ఉద్యోగాలకు సంబంధించిన మరింత మరియు పూర్తి సమాచారం తెలుసుకోవడం కొరకు క్రింది అధికారిక వెబ్ సైట్ నుండి లేదా నోటిఫికేషన్ అనే లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.

నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ లైన్ అప్లైక్లిక్ హియర్

 

 

 

 

Related Articles

Back to top button