Andhra PradeshEducationNational & InternationalTelanganaTop NewsUncategorized

AP & TS Govt Jobs District Wise Notifications 2020-21 || Andhra Pradesh TS Govt Jobs Recruitment Updates 2020-21

Andhra Pradesh TS Govt Jobs Recruitment Updates 2020-21

 

 

 

 

TELANGANA & ANDHRA PRADESH GOVT JOBS 2020-21

 

 

భార‌త ప్ర‌భుత్వరంగ సంస్థ అయిన ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(IOCL)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : నాన్ ఎగ్జిక్యూటివ్
————-
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌
(ఎల‌క్ట్రిక‌ల్‌, టీ&ఐ,మెకానిక‌ల్, ఆప‌రేష‌న్స్‌), టెక్నిక‌ల్ అటెండెంట్‌.
ఖాళీలు : 47
అర్హత : టెక్నిక‌ల్ అటెండెంట్‌: ప‌దోత‌ర‌గ‌తి, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ
( ఫిట్ట‌ర్‌, ట‌ర్న‌ర్,ఎల‌క్ట్రీషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌,etc) ఉత్తీర్ణ‌త‌. సంబంధిత ట్రేడుల్లో SCVT/ NCVT జారీ చేసిన ట్రేడ్ సర్టిఫికెట్‌/ నేష‌న‌ల్ ట్రేడ్ స‌ర్టిఫికెట్ ఉండాలి.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(మెకానిక‌ల్‌) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌( మెకానిల్‌/ ఆటోమొబైల్) డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(ఎల‌క్ట్రిక‌ల్‌) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌( ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌) డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(టీ&ఐ) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌( ఐసీఈ/ ఐపీసీఈ/ ఈసీఈ/ ఈటీఈ/ఎల‌క్ట్రానిక్స్) డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
ఇంజినీరింగ్ అసిస్టెంట్‌(ఆప‌రేషన్స్‌) : క‌నీసం 55% మార్కుల‌తో మూడేళ్ల ఫుల్ టైం ఇంజినీరింగ్‌ డిప్లొమా/ లేట‌ర‌ల్ ఎంట్రీ డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

వయసు : 18- 26 ఏళ్ళ మధ్య ఉండాలి.
Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : రూ.25,000-1,10,000/-
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, స్కిల్/ ప‌్రొఫిషియ‌న్సీ/ ఫిజిక‌ల్ టెస్ట్ (SPPT) ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 23, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 15, 2021.

Notification

Official Website

 

కర్నూల్ జిల్లా మెడికల్ &హెల్త్ విభాగంలో

 

వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : పారా మెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్(PMOA)
ఖాళీలు : 34
అర్హత : 1). ఇంటర్మీడియట్ (MPC& BIPC)ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.
వయసు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం : నెలకు రూ.15,000 /-
ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే పోస్ట్ లో /నేరుగా అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ కర్నూల్ DMHOలో ఇవ్వాలి .

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 300/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 300/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DMHO,Kurnool.
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 02, 2021.

Notification

Official Website

 

గుంటూరు జిల్లా మెడికల్ &హెల్త్ విభాగంలోని డాక్టర్

 

వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : పారా మెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్(PMOA)
ఖాళీలు : 43
అర్హత : 1). ఇంటర్మీడియట్ (MPC& BIPC)ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.
వయసు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం : నెలకు రూ.15,000 /-
ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే పోస్ట్ లో అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ పంపాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DMHO,Guntur.
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 02, 2021.

Notification

Official Website

నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ NHM 

 

 

ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : జిల్లా ఎపిడెమియాలజిస్ట్ డి.ఎస్.పి, ఎపిడెమియాలజిస్ట్ NPCDCS,OT టెక్నీషియన్, దంత పరిశుభ్రత NOHP.
ఖాళీలు : 13

ఎపిడెమియాలజిస్ట్ డి.ఎస్.పి- 01
ఎపిడెమియాలజిస్ట్ NPCDCS-01
OT టెక్నీషియన్-09
దంత టెక్నీషియన్-02

అర్హత : ఎపిడెమియాలజిస్ట్ డి.ఎస్.పి & NPCDCS : మెడికల్ గ్రాడ్యుయేట్ (MBBS)ఉత్తీర్ణ‌త‌ తో పాటు పబ్లిక్ హెల్త్ లో మాస్టర్స్ లేదా MD /ప్రివెంటివ్ అండ్ సోషల్‌లో డిఎన్‌పి మెడిసిన్ / కమ్యూనిటీ మెడిసిన్ /మాస్టర్స్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్. ఆరోగ్య రంగంలో ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.

OT టెక్నీషియన్: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ‌త‌ మరియు డిప్లొమా ఇన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ కోర్సులో ఉత్తీర్ణ‌త‌. AP పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకొని ఉండాలి.
దంత పరిశుభ్రత NOHP: ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ‌త‌ మరియు డిప్లొమా ఇన్ దంత టెక్నీషియన్/ దంత పరిశుభ్రత నిపుణుడు కోర్సులో ఉత్తీర్ణ‌త‌. AP ఎపి స్టేట్ డెంటల్ కౌన్సిల్‌ బోర్డులో నమోదు చేసుకొని ఉండాలి.

వయసు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం : నెలకు రూ.15,000 /- 50,000/-
ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ జతచేసి నెల్లూరు DMHOలో సబ్మిట్ చెయ్యండి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 500/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DMHO,Nellore
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 24, 2020.
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 28, 2020.

Notification

Application

 

విజయనగరం జిల్లా మెడికల్ &హెల్త్

 

విభాగంలోని డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : పారా మెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్(PMOA)
ఖాళీలు : 16
అర్హత : 1). ఇంటర్మీడియట్ (MPC& BIPC)ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.

2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.
వయసు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం : నెలకు రూ.15,000 /-

ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే పోస్ట్ లో అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ పంపాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DMHO,Vizianagaram
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 02, 2021.

 

Notification

Application

 

 

కడప జిల్లా మెడికల్ &హెల్త్

 

విభాగంలోని డాక్టర్. వైస్సార్ కంటి వెలుగు ప్రోగ్రాం లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్.
ఖాళీలు : 23

అర్హత : 1). ఇంటర్మీడియట్ (MPC& BIPC) ఉత్తీర్ణ‌త‌తో పాటు పారామెడికల్ ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్స్ కోర్స్ పూర్తి చేసి ఉండాలి/బీఎస్సీ (ఆప్టోమెట్రీ) కోర్సు ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రిక్ టెక్నీషియన్‌లో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌ /ఆప్టోమెట్రీలో డిప్లొమా ఉత్తీర్ణ‌త‌.
2). అభ్యర్థి A.P.పారామెడికల్ బోర్డులో నమోదు చేసుకోని ఉండాలి.
వయసు : 42 ఏళ్లు మించ‌కూడ‌దు.
వేతనం : నెలకు రూ.15,000 /-

ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా అంటే పోస్ట్ లో అప్లికేషను తో పాటు మీ డాక్యుమెంట్స్ పంపాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: DMHO, KADAPA
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 27, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 02, 2021.

 

Notification

Application

జాబ్ : ప‌్రొఫెస‌ర్లు, అడిష‌న‌ల్

ప్రొఫెస‌ర్లు, అసోసియేట్ ప్రొఫెస‌ర్లు, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు.
పని విభాగాలు : అస‌స్తేషియాల‌జీ, బ‌యోకెమిస్ట్రీ, కార్డియాల‌జీ, డెర్మ‌టాల‌జీ, ఈఎన్‌టీ, మెడిక‌ల్ ఆంకాల‌జీ, నెఫ్రాల‌జీ, న్యూరాల‌జీ, గైన‌కాల‌జీ, ఆర్థోపెడిక్స్ త‌దిత‌రాలు.
ఖాళీలు : 162

అర్హత : ప‌్రొఫెస‌ర్లు:పీజీ/ ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్‌, డీఎం ఉత్తీర్ణ‌త‌, క‌నీసం 14 ఏళ్ల టీచింగ్‌ అనుభ‌వం ఉండాలి.
అడిష‌న‌ల్ ప్రొఫెస‌ర్లు: పీజీ/ ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్‌, డీఎం ఉత్తీర్ణ‌త‌,క‌నీసం 10 ఏళ్ల అనుభ‌వం ఉండాలి.
అసోసియేట్ ప్రొఫెస‌ర్లు: పీజీ/ ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్‌, డీఎం ఉత్తీర్ణ‌త‌, క‌నీసం 06 ఏళ్ల టీచింగ్‌ అనుభ‌వం ఉండాలి.
అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు:పీజీ/ ఎండీ/ ఎంఎస్/ ఎంసీహెచ్‌, డీఎం ఉత్తీర్ణ‌త‌, క‌నీసం 03 ఏళ్ల టీచింగ్‌ అనుభ‌వం ఉండాలి.
Note: నాన్ మెడిక‌ల్ అభ్య‌ర్థుల‌కు పీజీ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం ఉండాలి.
వయసు : 58 ఏళ్ల‌కు మించకూడ‌దు.

Note: ఓబీసీల‌కు మూడేళ్లు,
ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సు
లో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ.30,000-1,60,000/-
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1,000/-,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-

దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 26, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 22, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Assistant Controller of Examination, Recruitment Cell, 2nd floor, Medical College Building, Gate
No-5, AIIMS Raipur, G.E. Road, Tatibandh, Raipur (C.G.) Pin-492099.

 

Notification

 

 

 

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ సంస్థ మిశ్ర‌ధాతు నిగ‌మ్ లిమిటెడ్‌(మిధాని) 

 

ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : డిప్యూటీ మేనేజ‌ర్‌(IT), అసిస్టెంట్ మేనేజ‌ర్‌(IT), జూనియ‌ర్ మేనేజ‌ర్‌(LEGAL).
ఖాళీలు : 03

అర్హత : డిప్యూటీ మేనేజ‌ర్(IT):60శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌, క‌నీసం 4ఏళ్ల అనుభ‌వం ఉండాలి.
అసిస్టెంట్ మేనేజ‌ర్(IT): 60శాతం మార్కుల‌తో బీఈ/ బీటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌, క‌నీసం 2ఏళ్ల అనుభ‌వం ఉండాలి.
జూనియ‌ర్ మేనేజ‌ర్(LEGAL): 55 శాతం మార్కుల‌తో డిగ్రీ(లా) ఉత్తీర్ణ‌త‌,క‌నీసం 4 ఏళ్ల అనుభ‌వం ఉండాలి.
వయసు : 35 ఏళ్ళు మించకుడదు.

Note: ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం : నెల‌కు రూ.30,000-1,60,000/-
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌/ ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 100/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 26, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 09, 2021.

 

Notification

Application

 

 

క‌డ‌ప జిల్లా మ‌హిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ‌

 

చెందిన వ‌న్ స్టాప్ సెంట‌ర్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : పారా మెడిక‌ల్ ప‌ర్స‌న‌ల్‌, సెక్యూరిటీ/ నైట్ గార్డ్‌, కేస్ వ‌ర్క‌ర్‌.
ఖాళీలు : 06

అర్హత : సెక్యూరిటీ/ నైట్ గార్డ్‌: రిటైర్డ్ మిలిట‌రీ అభ్యర్థుల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది.అలాగే క‌నీసం రెండేళ్లు ప్ర‌భుత్వ‌/ ఇత‌ర సంస్థల్లో సెక్యూరిటీ గా ప‌ని చేసిన అనుభ‌వం.
పారామెడిక‌ల్ ప‌ర్స‌న‌ల్‌: పారామెడిక్స్‌లో ప్రొఫెష‌న‌ల్ డిగ్రీ ఉన్న మ‌హిళా అభ్య‌ర్థులు అర్హులు, సంబంధిత ప‌నిలో క‌నీసం మూడేళ్ల అనుభ‌వం ఉండాలి.

కేస్ వ‌ర్క‌ర్‌: లా డిగ్రీ/ సోష‌ల్ వ‌ర్క్‌లో మాస్ట‌ర్స్ ఉన్న మ‌హిళా అభ్య‌ర్థులు అర్హులు, క‌నీసం మూడేళ్లు అనుభ‌వం.
వయసు : 18-42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
వేతనం : రూ.8,500 /-13,000.

ఎంపిక విధానం: అర్హ‌త‌, మెరిట్ ప్ర‌కారం షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌ను మాత్ర‌మే ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా అంటే పోస్ట్ లో మీ ధ్రువ‌ప‌త్రాలు జ‌త‌చేసి పంపించాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 24, 2020.
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 31, 2020.

Notification

Application

 

 

మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైస్ బాలాన‌గ‌ర్‌(హైద‌రాబాద్‌)

 

ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : ఇండ‌స్ట్రీ ట్రెయిన‌ర్‌, ఆటోమేష‌న్ ట్రెయిన‌ర్‌, ప్రేస్‌మెంట్ ఆఫీస‌ర్‌, మెయింట‌నెన్స్ ఇంజినీర్‌, టూల్ ఇన్‌స్పెక్ష‌న్ ఇంజినీర్‌, టూల్‌మేక‌ర్ త‌దిత‌రాలు.
ఖాళీలు : 29

అర్హత : డీటీడీఎం/ పీడీటీడీ/ బీఈ/ డిప్లొమా, పీజీ/ పీజీడీ, ఇంజినీరింగ్ డిగ్రీ(ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్‌/ మెకానిక‌ల్‌/ ప్రొడ‌క్ష‌న్‌/ మాన్యుఫ్యాక్చ‌రింగ్ టెక్నాల‌జీ), బీఈ/ బీటెక్‌(ఈఈఈ), మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభవం.
వయసు : 40 ఏళ్లు మించకూడదు.

వేతనం : రూ.20,000-40,000
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ , ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు : OC,General: రూ.0/- SC,ST,: రూ.0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 24, 2020.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 2, 2021.

Notification

Application

 

మ‌హ‌బూబాబాద్‌ జిల్లా వైద్య‌, ఆరోగ్యాధికారి కార్యాల‌యం(డీఎంహెచ్ఓ) 

 

ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : మెడిక‌ల్ ఆఫీస‌ర్‌
ఖాళీలు : 04
అర్హత : ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణ‌త.
వయసు : 45 ఏళ్ల మించకుడదు.
వేతనం : రూ. 35000/- రూ.1,20,000/-
ఎంపిక విధానం: అకాడమిక్ మెరిట్ ఆధారంగా ,ఇంట‌ర్వ్యూ ఆదారంగా .
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 18, 2020.
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 23, 2020.

 

చిరునామా: జిల్లా వైద్య‌, ఆరోగ్యాధికారి కార్యాల‌యం(డీఎంహెచ్ఓ), మ‌హ‌బూబాబాద్‌జిల్లా, తెలంగాణ‌.

Notification

Application

 

హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌

 

చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్‌(ఎన్ఐఆర్‌డీపీఆర్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్
యంగ్ ఫెలో
క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్
ఖాళీలు : 510
——-
స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్ ‌- 10;
యంగ్ ఫెలో – 250 ;
క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్ ‌- 250.

అర్హత : క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్‌: ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో ప‌ని చేసిన అనుభ‌వం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా ప‌ని చేసి ఉండ‌డం/ ఎన్ఐఆర్‌డీపీఆర్‌/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత స‌ర్టిఫికెట్ ప్రోగ్రాములు చేసి ఉండాలి.

స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌:పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ (ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ),అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దోత‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు) కూడా అవ‌స‌రం.

యంగ్ ఫెలో: సోష‌ల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ) ఉత్తీర్ణ‌త.అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దోత‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు) కూడా అవ‌స‌రం.
వయసు : స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్: 30-50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
యంగ్ ఫెలో: 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్:‌25-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
వేతనం : స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్: రూ.55,500-85,000
యంగ్ ఫెలో: రూ.35,500-65,000 /
క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్:‌ రూ.12,500-35,000 /-
ఎంపిక విధానం: ‌ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 8, 2020.
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 29, 2020.

 

Notification

Official Website

 

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button