EducationNational & International

Army public School recruitment 2019-20 || army public School vacancies 2019-20

 

 

దేశవ్యాప్తంగా కంటోన్మెంట్లు,మిలిటరీ స్టేషన్లలో ఉన్న 18 ఆర్మీపబ్లిక్‌ స్కూల్స్‌లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి నియామక స్తాథమిక పరీక్షా ప్రకటన విడుదలైంది. ఆర్మీ వెల్చేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఈ పరీక్షనిర్వహిస్తోంది.

* ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెన్ట్‌ 2010 పోస్టలు: టీజీటీ, పీజీటీ, పీఆర్‌టీ ఖాళీలు: దాదాపు 8000

అర్హత: సంబంధిత సబ్బెక్టుల్లో డిగ్రీ, పీజీతోపాటు బీఈడీ/ రెండేళ్ల డిప్లామా ఉత్తీర్ణత. సీటెట్‌/ ఆయా రాష్ట్రాల టెట్‌లో అర్హత.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌ పరీక్ష ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్‌, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌. స్క్రీనింగ్‌ పరీక్ష తేది: 2019 అక్టోబరు

వెబ్‌సైట్‌: https://apsncsb.in

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button