Tech newsTop News

By mistake లో మీ Mobile పోయిందా అయితే వెంటనే దాన్ని తిరిగి పొందండి ఈ చిన్న Android trick నీ యూస్ చేసి

If you have lost your mobile by mistake, use this little Android trick to get it back immediately

మామూలుగా మన మొబైల్ ఎక్కడైనా సరే అది పార్టీలో కావచ్చు లేదా ఇంట్లో కావచ్చు లేదా బస్సులో కావచ్చు అది దొరకాలంటే మనకు చాలా కష్టం కానీ ఒకవేళ మన మొబైల్ ఆన్ లో ఉన్నట్లయితే మాత్రం దాన్ని పట్టుకోవచ్చు దీని కోసం మన దగ్గర రెండు పద్ధతుల అయితే ఉన్నాయి వీటి ద్వారా మన మొబైల్ లో ఇంటర్నెట్ ఉంది అది ఆన్ లో ఉన్నట్లు అయితే ఈజీగా మనం దాన్ని దోరక పట్టుకోవచ్చు.

అయితే చూడండి మొదటి పద్ధతి ఏంటి అంటే మీ మొబైల్ పోయినా వెంబడే మీరు ఎవరికైనా మొబైల్ ని తీసుకోండి అందులో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి ముందుగా మీయొక్క మెయిల్ ఐడి తో లాగిన్ అవ్వండి తర్వాత మై ఆక్టివిటీస్ అండ్ సెర్చ్ చేయండి అందులో నీకు లొకేషన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసిన మరుక్షణమే మన మొబైల్ ప్రెసెంట్ ఎక్కడ ఉంది అనేది మనకు అక్కడే కనిపించడం జరుగుతుంది దగ్గర్లో ఉన్నట్లయితే ఈజీగా మనం పట్టవచ్చు కింద రెడ్ కలర్ లో మీకు లింక్ కనిపిస్తూ ఉంటుంది మీరు డైరెక్ట్ గా మీరు అక్కడికి అవుతారు.

My activities website

ఇక పోతే రెండవ మెథడ్ సేమ్ టు సేమ్ మొబైల్ పోయినా వెంబడే మీరు ఎవరికైనా మొబైల్ తీసుకుని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి అందులో ఫైండ్ మై డివైస్ అండ్ సెర్చ్ చేయండి అందులో మీయొక్క మెయిల్ ఐడి ఎంటర్ చేయండి ఇందులో కూడా పాజిటివ్ గా మనకు లొకేషన్ తో పాటు ఆ మొబైల్ ఎక్కడ ఉంది అనేది పెట్టడం జరుగుతుంది దీని ద్వారా కూడా మనం ఈజీగా తిరిగి పొందొచ్చు రెడ్ కలర్ లో గో టు వెబ్సైట్ లింక్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది దాని పైన క్లిక్ చేసి డైరెక్టుగా ఆ వెబ్ సైట్ కి వెళ్ళండి మీకు మొత్తం ప్రాసెస్ అర్థం కావడం జరుగుతుంది.

Find my device website

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button